గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు సమంత ప్రేమించే వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమె నుంచి పరస్పర విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజున ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అనౌన్స్ చేశారు. మొత్తానికి వాళ్లు పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నిన్న పసుపు దంచడం మొదలుపెట్టినట్లు తన […]
అవార్డుల గురించి నటుడు జగపతి బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పవర్ఫుల్ విలన్ పాత్రలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో సైతం పవర్ఫుల్ విలన్ గా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఐఫా […]
2025 సంవత్సరానికి గాను రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు విక్టరీ వెంకటేష్ తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ […]
ప్రస్తుతానికి ఇండియన్ సినిమాను ఏలుతున్న ఇండస్ట్రీ ఏది అంటే.. అందరికీ గుర్తొచ్చేది ఒకే పదం. అదే టాలీవుడ్. ఇప్పుడైతే తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉంది.. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువగా చూసేవారు. అప్పట్లో ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగును పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి మన ఇండస్ట్రీకి తగినంత […]
సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన సినిమాల తాలూకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు ఏడాది ముందు నుంచే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఎంత తక్కువలో లెక్క వేసుకున్నా రెండు మూడు నెలల ముందే […]
నందమూరి బాలకృష్ణ ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయినా సరే ఆయన ఆహా కోసం చేస్తున్న ఒరిజినల్ తెలుగు సెలబ్రిటీ గెస్ట్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ ఈ మధ్యనే లాంచింగ్ అయింది. ఇక ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నందమూరి బాలకృష్ణ […]
హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ జంటగా నటించిన ‘ లబ్బర్ పంధు’. ఈ చిత్రం విడుదలై అభిమానుల నుండి భారీ స్పందనను అందుకుంది. దీపావళి సందర్భంగా ‘లబ్బర్ పంధు’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతి వారం ఓటీటీలలో కొత్త సినిమాలు విడుదలవుతాయి. కరోనా తర్వాత OTT ప్లాట్‌ఫారమ్‌లు పెరగడంతో, అభిమానులు ప్రతి వారం తమ కుటుంబాలతో కలిసి ఓటీటీలలో కొత్త సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. దీపావళికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో గట్టిగానే […]
కన్నడ స్టార్ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇన్ని రోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ, నాకు తొలి గురువు. నా తొలి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే అంటూ ఎమోషనల్ అయ్యరు. […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. […]
బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తిచేసుకున్న ఈ షో 8 వారంలోకి అడుగుపెట్టింది. అయితే నిన్న ఏడో వారం వీకెండ్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుని మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. నిజానికి చివరిగా మణికంఠ, గౌతమ్ మధ్య చివరి ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. అందరికీ పెద్ద షాకిచ్చాడు మణికంఠ. ఇక నేను గేమ్ ఆడలేను, నావల్ల కాదు.. అని సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. […]