స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయం ఏమిటంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి కలిసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు రాగా ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 […]
ప్రస్తుతం కొత్త తరం ఇండస్ట్రీలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్టీ టాలెంట్‌తో వస్తున్న యూత్ ఇండస్ట్రీలోకి కొత్త మేకింగ్, టేకింగ్‌ను తీసుకొస్తున్నారు అని చెప్పొచ్చు. దర్శక రచయితలుగా హీరోలుగా నటులుగా తమ తమ టాలెంట్లను చాటుకుంటున్న ఈ క్రమంలో ‘జాతర’ అనే చిత్రంతో మరో కొత్త టీం ఇండస్ట్రీలోకి రాబోతోంది.గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి […]
ఫోక్సో సహా రేప్ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మధ్యాహ్నం చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు నిబంధనల మేరకు ఆయనను బయలు పై విడుదల చేశారు. War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా? తన దగ్గర […]
ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 కోసం రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ అప్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ రివీల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన ఫొటోలలో […]
గత కొన్ని సినిమాలుగా ఫాలో అవుతూ వస్తున్న సెంటిమెంట్ ని నాగ వంశీ లక్కీ భాస్కర్ సినిమాకి కూడా ఫాలో అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా తర్వాత నుంచి మీడియాకి రిలీజ్ రోజు షోస్ వేయడం ఆపేశారు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు. సినిమా కనుక శుక్రవారం రిలీజ్ అయితే శనివారం నాడు ఫ్యామిలీతో కలిసి సాయంత్రం సినిమాకి రండి అంటూ కొత్త ఒరవడికి తెర లేపారు. అయితే లక్కీ భాస్కర్ సినిమా దీపావళి సందర్భంగా […]
గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు తెరమీదకు వస్తున్నాయి. అయితే వారి నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు లేకపోయినా పదేపదే వారి విడాకులు వార్తలు మాత్రం మీడియాలో, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మరో ఆసక్తికరమైన వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ పేరు మీడియాలో మారుమోగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆస్తులపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈసారి ఏకంగా […]
మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా 18వ సినిమా తెరకెక్కుతోంది. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రోహిత్ కెపి అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 125 నుంచి 150 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా […]
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల […]
కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు […]
చండీ దుర్గా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఉమా మహేష్ ప్రధాన పాత్రలో సూర్య, రాజేంద్ర మరియు ఆర్ కె నాయుడు, సోనీ రెడ్డి ముఖ్య తారాగణంతో ఉమా మహేష్ మార్పు దర్శకత్వంలో గౌరీ మార్పు నిర్మిస్తున్న చిత్రం “వంచన”. అయితే ఈ రోజు ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమా నవంబర్ 8 న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేష్ మార్పు మాట్లాడుతూ […]