Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం
- రిలీజ్ ఒక రోజు ముందుకు ప్రీ పోన్ అయిన పుష్ప 2
- అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప2
- తాజా ప్రెస్ మీట్ లో పుష్ప 3 గురించి హింట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా మీద టీం చాలా ఫోకస్ పెట్టింది. పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో పుష్ప 3 గురించి కూడా ప్రస్తావన వచ్చింది.
Also Read: Allu Arjun : పుష్ప ది రూల్ 24 గంటలు షోస్ ప్రయత్నాలు చేస్తున్నాం
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఈ సందర్భంగా పుష్ప 2 తరువాత పుష్ప 3 ఉంటుందా ? అని అడిగితే పుష్ప 2 హిట్ అయితే పుష్ప 3 ఉంటుందని నిర్మాత నవీన్ పేర్కొన్నారు. పుష్ప 3 కోసం లైన్ కూడా రెడీగా ఉందని అవసరం అనుకుంటే చేసేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పుకొచ్చారు. పుష్ప 2 ఇప్పుడు డిసెంబర్ 5, 2024న థియేటర్లలోకి రానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు డిసెంబర్ 4, 2024న ప్లాన్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ పెద్ద రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?