ఈమధ్య మాజీ భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అరెస్ట్ అయి బయటకొచ్చిన మలయాళ నటుడు బాలా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎర్నాకులంలోని కలూర్ పావకులం ఆలయంలో వీరి వివాహం జరిగింది. బాలాకి మేనమామ కూతురు కోకిలతో వివాహమైంది. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని బాలా ఇప్పటికే ప్రకటించాడు. ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా, బాలా తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొన్నాడు. వారికి చెందిన రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను చూసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. అయితే అప్పుడు […]
ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. తనతో సినిమా అంటే స్టార్స్ అయిన బల్క్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అంతగా దర్శకధీరుడి పై నమ్మకం ఏర్పడింది. అయితే జక్కన్న రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తనతో ఒక్క సినిమా అయిన చేయాలని బడా స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో […]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో […]
బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫీలైనా, డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు […]
ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ […]
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ […]
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్ సందడి చేశారు. తాను ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్ రాయ్స్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు రామ్‌చరణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు స్టాఫ్, ఇతర వాహన రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఈ కారు ధర ఏకంగా ఏడున్నర కోట్లు. ఇక ఆన్ రోడ్ ధర ఇంకా ఎక్కువ. రోల్స్ […]
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. అదేమంటే టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ అరెస్ట్ అయ్యాడు.. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు […]
స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్ […]
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడం ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాలలో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇండియాలో చాలా సినిమాలకు ఆయన వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి మంచి గుర్తింపు వచ్చింది. చేసిన వాళ్ళకి […]