IND Playing XI vs WI for 5th T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. తర్వాతి రెండు టీ20లు నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదవ టీ20 కోసం సిద్ధమవుతోంది.…
Kuldeep Yadav Breaks Bhuvneshwar Kumar and Yuzvendra Chahal Records in WI vs IND 3rd T20: భారత లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. తన మణికట్టు మయాజాలాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను పెవిలియన్ చేర్చుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 4 వికెట్స్ తీసిన కుల్దీప్.. రెండో వన్డేలో 1 వికెట్, మూడో వన్డేలో 2 వికెట్స్ పడగొట్టాడు. ఇక మొదటి టీ20లో 1 వికెట్ తీసిన అతడు.. మూడో…
India call Yuzvendra Chahal back after he walks out to bat: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన బ్యాటింగ్ ఆర్డర్‌పై అయోమయంకు గురయ్యాడు. మైదానంలోకి వచ్చి.. బయటికి వెళ్లి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఈ ఘటన భారత్ లక్ష్య ఛేదన సమయంలో చివరి ఓవర్లో జరిగింది.…
Funny Incident between Rohit Sharma and Yuzvendra Chahal in IND vs WI 2nd ODI: బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో శనివారం రాత్రి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డగౌట్‌లో కూర్చున్న మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను చితకబాదాడు. అయితే ఇదంతా సరదగానే జరిగింది. చహల్ పక్కనే ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సరదా ఘటనను…
Yuzvendra Chahal On His Bond With MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఎందరో యువ ప్లేయర్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా లాంటి ఆటగాళ్లు ధోనీ సారథ్యంలోనే స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. ధోనీ సూచనలు, సలహాలు తీసుకుని ఎదిగిన యువకులు ఇప్పుడు భారత జట్టులో కీలకంగా ఉన్నారు. అందులో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒకడు.…
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఆ అటాకింగ్ ప్లేయర్ మాత్రం తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో ఊపేస్తున్నాడు. ఐపీఎల్ టీమ్ మేట్ యజువేంద్ర చాహల్ తో కలిసి ఓ హిందీ పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది.