Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమాటిక్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిలో పెద్ద అంచనాలతో ఉంది. దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఈ రెండు భాగాల పౌరాణిక ఇతిహాసంలో రాణ్‌బీర్ కపూర్ రాముడు, సాయి పల్లవి సీత, యష్ రావణుడు, సన్నీ డియోల్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ జటాయువు, రవి దూబే లక్ష్మణుడి పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం హాన్స్ జిమ్మెర్, ఎ.ఆర్. రెహమాన్ సమకూర్చుతున్నారు. స్టార్ కాస్టింగ్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా, నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..
Also Read : Mana Shankara Varaprasad: గ్లింప్స్‌లో చిరు డూప్ అంటు కామెంట్స్.. క్లారిటి ఇచ్చిన అనిల్ రావిపూడి
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
“మేము ‘రామాయణ ని కేవలం భారతీయ ప్రేక్షకుల కోసం మాత్రమే చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి చేరువ అయ్యేలా రూపొందిస్తున్నాం. అయితే పాశ్చాత్య ప్రేక్షకులకు ఇది నచ్చకపోతే, అది నా ఫైల్యూర్ గా భావిస్తా. దర్శకుడు నితేష్ తివారీ కూడా భావోద్వేగాలను స్పష్టంగా ఫీల్ అయ్యేలా సినిమాను రూపొందిస్తున్నారు’ అని తెలిపానే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ ఇతిహాసానికి కనెక్ట్ అవుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ‘రామాయణ’ సినిమా వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగం విడుదల కానుంది, మరుసటి ఏడాది రెండో భాగం రిలీజ్ అవుతుంది.
తాజావార్తలు
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
Astrology: సెప్టెంబర్ 28 సోమవారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
ట్రెండింగ్
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!