‘118’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన తాజాగా మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) మూవీని తెరకెక్కిస్తున్నారు. డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో థియేటర్స్‌లో గ్రాండ్‌గా త్వరలో రిలీజ్ కాబోతోంది. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్,…
‘118’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గుహన్ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్రయోగాత్మక థ్రిల్లర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్ వై’.. దిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం కథగా ఈ సినిమాను తీస్తున్నారు. ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా…
కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా… మధ్యలో ఓ మాస్క్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందినట్టు అన్పిస్తోంది. కాగా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. Read Also : “తగ్గేదే…
118 వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ వేర్ వై). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. Read Also:…
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ఇంతకుముందు ఈ చిత్రం నుంచి విడుదలైన “నైలు నది” అనే సాంగ్ తాజాగా 1 మిలియన్ వ్యూస్ సాధించింది. సిద్ శ్రీరామ్, కళ్యాణి నాయర్ ఆలపించిన ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇటీవల కాలంలో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.…
ఆదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “మిన్నాలై” అనే…
ఆది తరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదలైంది. యంగ్ హీరో అడవి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను యాజిన్ నిజార్ ఆలపించగా… అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించారు.సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ…
కె.వి.గుహన్ దర్శకత్వంలో ఆది తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్…