సురేష్ ప్రొడక్షన్స్ సహకారానికి సంతోషం.. థియేటర్లో కలుద్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘118’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గుహన్ దర్శకత్వంలో వస్తోన్న మరో ప్రయోగాత్మక థ్రిల్లర్ సినిమా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ: హూ వేర్ వై’.. దిత్ అరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. జీవితంలో ఎదురైన ప్రశ్నలకు జవాబులను వెతుకుతూ వెళ్లే ఓ జంట సాగించే ప్రయాణం కథగా ఈ సినిమాను తీస్తున్నారు. ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా ఇది.. విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదల ఓటీటీ/థియేటర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే థియేటర్ లోనే కలుద్దామంటూ తెలిపారు. అంతేకాదు, సురేష్ ప్రొడక్షన్స్ సహకారానికి సంతోషం అంటూ వీడియో విడుదల చేశారు. ఈ సినిమాకు సంగీతాన్ని సైమన్ కె కింగ్ అందిస్తున్నారు.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!