శివానీ రాజశేఖర్ కు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్ బర్త్ డే విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
118 వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (హూ వేర్ వై). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు.
Read Also: వచ్చే యేడాది వెంకీ మామ మూడు చిత్రాలు!
Also Read
కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పెషల్ బర్త్‌డే పోస్టర్ ని విడుదలచేసి శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ మూవీలో మిత్ర అనే పాత్రలో శివాని నటిస్తున్నట్లు తెలిపారు మేకర్స్. ఆహ్లాదకరంగా ఉన్న ఈ స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా… డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ ”ముందుగా మా హీరోయిన్ శివాని రాజశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ మూవీలో మిత్ర అనే పాత్రలో నటించారామె. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయినప్పటికీ తన నటనతో పూర్తిన్యాయం చేశారు. గుహన్ గారి స్టైలిష్ మేకింగ్, అదిత్, శివాని అద్భుతమైన నటన డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే థీమ్ సాంగ్‌ని రిలీజ్ చేసి కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని అన్నారు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!