ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ…
నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పండుగను తిలకించిన వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లేందుకు.. రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు…
కొన్ని దశాబ్దాల క్రితం వరకు కిడ్నీ వ్యాధి 60 ఏళ్ల తర్వాత వచ్చేదని.. ఇప్పుడు 30 ఏళ్లలోనే కిడ్నీ వ్యాధులతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కిడ్నీ వ్యాధులు స్త్రీలలో మరియు పురుషులలో పెరుగుతున్నప్పటికీ.. కిడ్నీలో రాళ్ళు మరియు మూత్ర ఇన్ఫెక్షన్ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల పట్ల మహిళలు శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
అమ్మాయిలు అందంగా ఉంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు.. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఉండాలని కోరుకుంటారట.. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలుపడి చచ్చిపోతారని అంటున్నారు.. అబ్బాయిలలో అమ్మాయిలు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అబ్బాయిల డ్రెస్సింగ్.. అబ్బాయిల డ్రెస్సింగ్, లుకింగ్ బాగుంటే అమ్మాయి ఇష్టపడతారు..చక్కని, అట్రాక్ట్ చేసే బట్టలని ఆడవారు త్వరగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టల్ని వేసుకుని మ్యాన్లీ లుక్స్‌తో ఎదురొస్తే పడిపోరా చెప్పండి. కానీ, ఈ…
మహిళలకు ప్రతి నెల పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది.. కొంతమందికి ఫ్రీగా ఉంటే మరికొంతమందికి మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది… ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన నొప్పులు ఉంటాయి..నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు..అయితే…
వివాహ బంధంలో గొడవలు కామన్.. అయితే కొన్ని విషయాల్లో మహిళలు చాలా సీరియస్ గా తీసుకుంటారు..ఆడవాళ్లు ఏదోక విషయానికి బాగా ఆలోచిస్తారు.. వాటి కారణంగా భర్తలని తిడుతుంటారు. మగవారు ఏ పని చేసినా ఆడవారికి సాధారణంగా నచ్చదు. దీంతో భర్తకి కచ్చితంగా చిరాకు వస్తుంది. మరోవైపు, పార్టనర్ అనుకోకుండా ఏదైనా మరిచిపోతే, ఆడవాళ్లు నోటికి పనిచెబుతారు.. ఎందుకు చేశావ్ అంటూ నోటికి వచ్చినట్లు అంటారు.. ఆ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఒకరమైన ప్రవర్తనను కలిగి ఉంటారు..…
ఈ మధ్య కాలంలో యూత్ కు, ఫోన్ కు విడదీయని బంధం ఉంది.. కనీసం బట్టలు వేసుకోకుండా అయినా ఉంటారు కానీ చేతిలో ఫోన్ లేకుండా మాత్రం ఒక్కరు కూడా ఉండరు.. చివరికి ఎలా తయారైయ్యారంటే అక్కడకు కూడా ఫోన్లను వదలడం లేదు అంటే నమ్మండి.. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి బాత్‌రూమ్‌లో పాటలు వినడమే పాపం అయ్యింది.. చివరికి క్షమాపణలు చెప్పినా కూడా వదల్లేదు.. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వివాల్లోకి వెళితే.. కేరళ…
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ముఖ్యంగా మహిళలకు ఇది గుడ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్) – గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన మహిళలు జూన్ 9 నుంచి అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.in లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి…