Health Tips : ఆడవాళ్లు రోజూ ఉదయం బాదాంను ఇలా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రై ఫ్రూట్స్ లలో బాధాం కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.. ఎముకల నుంచి మెదడు వరకు ప్రతి అవయవాన్ని బలోపేతం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఆడవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
అయితే, బాదంలో ప్రోటీన్, జింక్, ఒమేగా ఆమ్లాలు 3 కొవ్వు, విటమిన్ ఎ, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తినే బాదంలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి రోజూ బాదం పప్పులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
బాదం పప్పులను నానబెట్టి తింటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. అవి కూడా సులభంగా జీర్ణమవుతాయి.. పీసీఓఎస్ సమస్యతో సతమతమవుతుంటే తప్పకుండా నానబెట్టిన బాదం పప్పులను తినండి. పొటాషియం, మెగ్నీషియం, మొక్కల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒకవేళ మీరు హార్ట్ పేషెంట్ అయితే ఈ పోషకం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయం తింటే ఎల్ డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.. అంతేకాదు ఇందులో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల అధిక బరువును కూడా సులువుగా తగ్గుతారు..
బాదంలో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి 6 అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పదేపదే మతిమరుపు సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. చివరగా వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ తగ్గుతుంది.. ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తుంది.. జుట్టు, చర్మ సౌందర్యాన్ని మెరుగు పరిచేందుకు బాదం బేషుగ్గా పనిచేస్తుంది.. చూసారుగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి.. మీరు కూడా బాదం ను తీసుకోవడం అలవాటు చేసుకోండి..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!