ఆడవాళ్లు చాలా సున్నితంగా ఉంటూనే తమకు మగవారు ఎలా ఉండాలో ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నారు.. అబ్బాయిల కన్నా అమ్మాయిలకు ఎక్కువగా కోరికలు ఉంటాయాని చెబుతున్నారు నిపుణులు.. అయితే అమ్మాయిలు ఒక అబ్బాయిని బాగా ఇష్టపడాలంటే ఎలా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆడవారు అందంగా మాట్లాడితే మగవారు ఎలా ఇష్టపడతారో.. మగవారు కూడా ప్రత్యేకంగా బేస్ వాయిస్‌తో మాట్లాడితే ఆడవారికి నచ్చుతుందట.. మగవాళ్ళు తమలాగే సున్నితంగా మాట్లాడితే పడి చచ్చిపోతారట.. అబ్బాయిలకు ఎన్ని పనులు ఉన్నా,…
వేసవి కాలం వచ్చేసిందంటే చాలా వేడికి తట్టుకోలేక బయటకు వెళ్లలేక ఇంట్లోనే కూర్చుంటారు.. చల్లగా కూలర్, ఏసీ కింద ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. చల్లటి పానీయాలు వెంట తీసుకుని మరీ వెళుతున్నారు. ఇక ఎక్కువ మంది కాటన్ దుస్తులను మాత్రమే వేసుకుంటారు. చాలా మంది మహిళలు రాత్రుళ్ళు వేసుకోనే నైటీలను పగలు కూడా వేసుకుంటారు.. ఎండ వేడిని తట్టుకోవడం కోసం ఆడవాళ్లు ఎక్కువగా నైటీలల్లో…
కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.
పెద్దల కాలం నుండే తెలుగు సంప్రదాయంలో., గ్రహాలను అనుసరించి విశ్వసించే నగలు ధరించడం అనే ఆచారం ఉంది. ఈ సంప్రదాయంలో ఆభరణాల ద్వారా మనకి సంబంధించిన గ్రహాలను శాంతింపజేయవచ్చని నమ్మకం. వీటి వల్ల జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకురాగలదని వారి నమ్మకం. ఇకపోతే ఇటువంటి అభిప్రాయాలను సంశయవాదంతో విమర్శనాత్మక ఆలోచనతో ఆలోచించడం కూడా ముఖ్యమే. వారంలో 7 రోజులు అనగా.. ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక విధమైన బంగారు ఆభరణములను ధరిస్తారు. వీటినే ఏడు వారాల…
గత తొమ్మిదేళ్లలో ఎవిస్ ఆసుపత్రి ప్రస్థానంలో మహిళా ఉద్యోగుల పాత్ర అద్వితీయమని ఆసుపత్రి మానేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజా.వి.కొప్పాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోగులకు సేవలకు సంబంధించి ఇన్నేళ్లలో నాలుగు ఫిర్యాదులు మినహా ఎటువంటి సమస్యలు లేకపోవడం విశేషమన్నారు.
మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు.
ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేశారు. బాలికలకు, మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ పరిధి వరకు వర్తిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రానుంది. జిల్లాలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. సిటీలో ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో అనుమతి ఉండనుంది. కాగా.. అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసీసీ తెలిపింది.
అమ్మాయిలు అయాస్కాంతాలు అని అదేదో సినిమాలో చెప్పారు.. అదే నిజం అంటున్నారు అబ్బాయిలు.. అమ్మాయిలు అందంగా రెడీ అవ్వాలని అందరి చూపు తనవైపే ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం డ్రెస్సింగ్, మేకప్ కూడా ఉండేటట్లు చూసుకుంటారు.. అబ్బాయిలు కూడా హాట్ గా ఉండే అమ్మాయిలకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు.. మరికొంతమంది న్యాచురల్ గా ఉండే అమ్మాయిలను ఎక్కువగా లైక్ చేస్తారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల్లో ఎక్కువగా ఇష్టపడేది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమ్మాయిల నడుము అంటే అబ్బాయిలకు చాలా…