అమ్మాయిలు అందంగా ఉంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు.. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఉండాలని కోరుకుంటారట.. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలుపడి చచ్చిపోతారని అంటున్నారు.. అబ్బాయిలలో అమ్మాయిలు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అబ్బాయిల డ్రెస్సింగ్.. అబ్బాయిల డ్రెస్సింగ్, లుకింగ్ బాగుంటే అమ్మాయి ఇష్టపడతారు..చక్కని, అట్రాక్ట్ చేసే బట్టలని ఆడవారు త్వరగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టల్ని వేసుకుని మ్యాన్లీ లుక్స్‌తో ఎదురొస్తే పడిపోరా చెప్పండి.
కానీ, ఈ విషయంలో అందరికీ అవగాహన ఉండదు. హెయిర్ స్టైల్, చక్కని రూపంతో దుస్తులని ఎంచుకుని అమ్మాయిల చూపుల్ని మీ వైపుకి తిప్పుకోండి.. అందంగా మాత్రమే కాదండి. కచ్చితంగా అబ్బాయిలకి ఫిట్‌నెస్‌పై అవగాహన ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. మగవారు ఆడవారు లావుగా ఉండొద్దు, పొట్ట ఉండకూడదని ఎలా కోరుకుంటారో అమ్మాయిలు కూడా తమకి ఇష్టమైన అబ్బాయిలు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.. హీరోల ఫిట్ గా ఉంటారు కాబట్టే వాళ్లను ఎక్కువగా ఇష్టపడతారు..
క్లీన్ షేవ్‌గా ఉంటే బుద్ధిమంతుడు. నిజమే, కానీ, అలాంటి లుక్‌ని ఇష్టపడే రోజులు పోయాయండి. అందుకే అబ్బాయికి మంచి గుబురు గడ్డాలు ఉన్న వ్యక్తులంటే ఇష్టపడుతున్నారు. అలా ఉన్నవారు మ్యాన్లీ లుక్‌తో మతి పోగొడుతున్నారంటే వారివైపు మొగ్గు చూపిస్తున్నారు.. అదే విధంగా.. అమ్మాయిలు తమకంటే మెచ్యూర్‌గా కనిపించే మగవారిని ఇష్టపడుతుంటారు. పనులను క్రమశిక్షణతో పూర్తి చేసిన వారు స్త్రీల హృదయాలను గెలుచుకుంటారు. అయితే, అమ్మాయిల ముందు ఏదైనా పనిచేయాలనుకుంటే శ్రద్ధతో చేసి చూపించండి… అప్పుడే అమ్మాయిలు సులువుగా ఫిదా అవుతారు.. ప్రతి అమ్మాయి ఇదే కోరుకుంటారు.. అలాగే అమ్మాయిలు జుట్టు ఎక్కువగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు.. పొడవాటి జుట్టు, గడ్డం, ఫిట్ బాడీతో మగవారు ఎదురైతే వారికి కచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఈ లక్షణాలన్నీ ఉన్నవారికి 18 నుంచి 30 ఏళ్ళు ఉన్నవాళ్ళు పడిపోతారు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ పనులు చేసి ఇంప్రెస్ చెయ్యండి.. ఏమంటారు అబ్బాయిలు.. అంతేగా..