అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా.. డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మహిళా నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు కాలేరు వెంకటేష్ కు గులాబీ పూలతో పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా గణేష్ మండపం కుప్పకూలింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి.. ఇక గుజరాత్ లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. తొమ్మిది రోజుల పండుగ, దాండియా రాత్రులు మరియు విందులతో గుర్తించబడుతుంది. ఇప్పుడు, రాజ్‌కోట్ నుండి ఒక వీడియో ఉద్భవించింది, ఇది ఒక సమూహం స్త్రీలు కత్తులు పట్టుకుని మోటార్‌సైకిళ్లు మరియు కార్లను నడుపుతూ విన్యాసాలు చేస్తున్నట్లు చూపిస్తుంది.. ఒకానొక సమయంలో, ఈ స్త్రీలలో కొందరు స్కూటర్‌లపై నిలబడి ఇతరులు…
మహిళలు భర్తల ఆయుష్షు పెరగడం కోసం శాస్త్రంలోని కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాలి.. ముఖ్యంగా గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. మహాదేవి శివుడిని అడిగిన ప్రశ్నల్లో ఈ గాజులు కూడా ఒకటి.. శివుడు, పార్వతదేవి సరదాగా కూర్చొన్నపుడు అమ్మ, శివయ్య ను చిలిపి ప్రశ్నలు అడుగుతుంది.. నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు.. అలాగే నా రెండవ…
మన దేశం సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు.. కొత్త ఫ్యాషన్ పలకరించిన అమ్మాయిలు చీరల్లోనే చాలా అందంగా ఉంటారు.. చీరల్లోనే ఎన్నో మోడల్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్ డిజైనర్స్ కొత్త కొత్త డిజైన్స్‌లో తయారు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మగవారు కూడా ఆడవారిని చీరల్లో చూడడానికి ఇష్టపడతారు.. ఎందుకు అబ్బాయిలు అమ్మాయిలను చీరలోనే ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.. చీరలు కట్టినప్పుడు అబ్బాయిలకి అదోరకమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, వారిని ఆ చీరల్లోనే చూసేందుకు మగవారు ఆరాటపడతుంటారు.…
మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా…
రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.