Home
Weather
Weather News
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న 'అర్నబ్' తుఫాను తీవ్రత శాటిలైట్ చిత్రాల్లో భయానకంగా కనపడుతోంది. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను తాకిన అర్నబ్ తుఫాను తీరందాటేసింది. ఈ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచగా.. కొన్ని చోట్ల గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుఫాను ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవడానికి మన దేశానికి చెందిన 'ఇన్సాట్-3డీఎస్' వాతావరణ ఉపగ్రహం కొన్ని చిత్రాలను పంచుకుంది.… -
Cyclone Arnab: అలర్ట్.. ఏపీని వణికిస్తున్న తుఫాను.. అర్నబ్ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ.. భారీ వర్ష సూచన..
Cyclone Arnab: ‘అర్నబ్’ తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొచ్చి తీవ్ర అలజడి సృష్టిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఈ తుఫాను కేంద్రం నరసాపురానికి తూర్పుగా 30 కిలోమీటర్లు, యానాంకు నైరుతిగా 45 కిలోమీటర్లు, కాకినాడకు నైరుతిగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125… -
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉపఖండం నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్తే వానాకాలం ముగిసినట్టే లెక్క. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన… -
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన మేఘాలు కమ్మేశాయి. పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. -
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
IMD Weather Alert: ఆగస్టు 23, ఆదివారం నాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. ముఖ్యంగా మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్‌పై ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావం వల్ల మధ్య భారతదేశంలో వర్షాలు కొనసాగుతుండగా, ఉత్తర బెంగాల్ ఖాతంలో మరొక నూతన వాతావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది.… -
El Nino: తీవ్ర స్థాయిలోకి ఎల్‌నినో.. శాస్త్రవేత్తలు హెచ్చరిక
ఎల్‌నినో తీవ్రమవుతోందా? ఈ ఏడాది లోపు మరింత డేంజర్లోకి వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎల్‌నినో బలపడుతోందని.. 2026 చివరి నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. -
Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
Telangana Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న తేలికపాటి, మోస్తరు వర్షాలు.. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం కానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే… -
Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్త్యం అయింది. రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
Monsoon 2026: శతాబ్ద కాలంలోనే అత్యంత పొడి వాతావరణం నమోదైన జూన్ నెల తర్వాత, ఎట్టకేలకూ భారత్ నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. బలమైన పునరాగమనం (రివైవల్) దిశగా ఇవి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే 15 రోజులు దేశానికి అత్యంత కీలకమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కాలంలో ఏర్పడే పలు వాతావరణ వ్యవస్థల కారణంగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాల రాకకూ… -
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ఐరోపా దేశాలను మునుపెన్నడూ లేనంతగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే సుర్రుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. దీంతో నదుల్లో.. ట్యాంక్‌ల దగ్గర స్నానాలు చేస్తూ సేదతీరుతున్నారు. ఇక తాజాగా రహదారులు కూడా కరిగిపోతున్నాయి. ట్రామ్ పట్టాలు వంకర తిరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వేలాది మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!