2023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడు�
గత మూడు సినిమాలుగా సినీ అభిమానులని కాస్త నిరాశ పరుస్తున్న చిరు, మెగా తుఫాన్ గా మారి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చిన చిరు, ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేస్తున్నాడు. ప్రీమియర్స్ నుంచే మొదలైన చిరు ర్యాంపేజ్ ఎక్కడా స్లో అయినట్లు కనిపించట్లేదు. ర�
మాస్ మహారాజ రవితేజ అంటే ఎనర్జీ, స్క్రీన్ పైన విపరీతమైన జోష్ కనిపిస్తుంది రవితేజ ఉంటే. చిరు అంటే టైమింగ్, ఏ స్టార్ హీరోకి లేని కామెడీ టైమింగ్ చిరు సొంతం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి టాప్ హీరోస్ అయిన ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ �
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొ�
Waltair Veerayya: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటికి రావాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడని ఆ వార్తల సమాచారం.
కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చిత్ర నిర్మాణంలోకీ అడుగుపెట్టింది. తన తండ్రితోనూ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉందని, అందుకోసం కథాన్వేషణలో పడ్డానని చెబుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది వాల్తేరు వీరయ్య సినిమా. చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బా�
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాలలో ఆ ముగ్గురూ రెండేసి సినిమాలతో సందడి చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు శ్రుతీహాసన్, థమన్ కూడా రెండో సినిమాలతో జనం ముందుకు రావడం విశేషం.