Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్…
Director Bobby:మాస్ మహారాజా రవితేజ ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. అందులో బాబీ ఒకడు. పవర్ అనే సినిమాతో బాబీ అలియాస్ కొల్లి రవీంద్ర డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మోడ్ లో చూపిస్తూ ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజైన వాల్తేరు వీరయ్య చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాసుని చూసి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చేలా ఊగిపోయారు. చిరుకి రవితేజ కూడా కలవడంతో ఈ ఇద్దరినీ చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇంటర్వెల్…
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిరు వింటేజ్ మాస్ గెటప్ లో కనిపించి సంక్రాంతిని కాస్త ముందుగానే తెచ్చాడు. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు టైమింగ్, డాన్స్ లో గ్రేస్, ఫ్యాన్ స్టఫ్ ని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసిన దర్శకుడు బాబీ సాలిడ్ హిట్ కొట్టాడు. మాస్ మూలవిరాట్ గా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపిస్తే చాలు మెగా అభిమానులు పండగ చేసుకుంటారు. ఈ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యడం కాదు ఒక్క ఫోటో దిగినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చరణ్ కూడా చిరుని తండ్రిలా కన్నా ఒక అభిమానిగా ఆరాదిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫాదర్ అండ్ సన్ గోల్స్ ని సెట్ చేసే చిరు, చరణ్ లని మళ్లీ ఒకే సినిమాలో చూడబోతున్నామా? అవును అనే…
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర…
మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మాస్ గెటప్ లో చూపించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హిట్ ఇచ్చిన బాబీకి మెగా ఫాన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు బాబీ. ఈ సమయంలో బాబీకి మెగా ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. సక్సస్ జోష్ లో ఉన్న…
ఈ యేడాది ప్రారంభంలోనే 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఫిబ్రవరి 10న వస్తున్న 'అమిగోస్' కూడా హిట్ అయితే... ఈ సంస్థకు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ లభించినట్టే!!
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
కొత్త సంవత్సం మొదటి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'వీరసింహారెడ్డి, 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విజయంతో ఈ యేడాదికి శుభస్వాగతం లభించినట్టుగా సినీ ప్రముఖులు భావిస్తున్నారు.