మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక ‘ఆచార్య’ సంగతి పక్కన పెడితే మెగా లీకుల హంగామా నడుస్తోంది. ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా…