Home
Waltair Veerayya
Waltair Veerayya News
-
Waltair Veerayya: వీరయ్య… సాంగ్ అదిరిందయ్యా
జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్, రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, మికా సింగ్, గీత… -
Chiru: నేను ఇగోకి వెళ్తే సినిమా నష్టపోతుంది… ఇందుకే నువ్వు మెగాస్టార్ అయ్యావు బాసు
టికెట్ రేట్స్ తగ్గించిన విషయంలో చిరంజీవి ఎంతో తగ్గి, ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసాడని స్వయంగా రాజమౌళి అంతటి వాడు చెప్తే కానీ చాలామందికి చిరు గొప్పదనం ఏంటో తెలియలేదు. సినిమాకి ఎంతో చేశాడు, సినిమా కష్టంలో ఉంది అంటే మౌనంగా ఉండలేడు కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యాడు. సినిమాల్లోని నటన మాత్రమే ఆయన్ని మెగాస్టార్ ని చెయ్యలేదు, నిజజీవితం లోని ఆయన స్వభావమే చిరుని అందరివాడులా మార్చింది. టికెట్ రేట్స్ విషయంలో జరిగిన లాంటిదే ఇప్పుడు… -
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే... -
Varasudu: మెగా-నందమూరి దెబ్బకి ఈ సినిమా సైలెంట్ అయినట్లేనా?
2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా… -
Ravi Teja: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్
Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ… -
Waltair Veerayya: అన్న ఫంక్షన్ లో తమ్ముడి గురించే చర్చ
Waltair Veerayya: మెగా మాస్ జాతర మొదలైయిపోయింది. వైజాగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఇంకేంటి మెగా అభిమానులతో వైజాగ్ మాపొత్తం నిండిపోయింది. -
Waltair Veerayya: ప్రీ రిలీజ్ వేడుక నిమిత్తం వైజాగ్ కు బయలు దేరిన చిరంజీవి
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించాలని సినిమా యూనిట్ నిర్ణయించింది. -
Sankranti War: బాలకృష్ణ- చిరంజీవి జోడీ సంక్రాంతి విశేషాలు
Sankranti War: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సీనియర్ స్టార్ హీరోలు అంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. బాలకృష్ణ ఈ ఏడాదితో తన కెరీర్‌ను 50వ సంవత్సరంలోకి నెట్టేశారు. చిరంజీవి నటునిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల మొత్తం కెరీర్ ను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో చిరంజీవి కంటే బాలకృష్ణ దాదాపు ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అయితే నటునిగా చిరంజీవి కంటే నాలుగేళ్ళు బాలయ్యనే సీనియర్. బాలకృష్ణ… -
Waltair Veerayya: వాల్తేరు వీరయ్యకి పోలీసులు షాక్.. ఎక్కడైనా వాలిపోతామంటున్న మెగాఫ్యాన్స్
వాల్తేరు వీరయ్య సినిమాకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ప్రీ-రివీజ్ ఈవెంట్ విషయమై పోలీసుల నుంచి... -
Bobby: ప్రతి సీన్ లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఉంటుంది
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజలతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసిన దర్శకుడు బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వాల్తేరు వీరయ్య రిలీజ్ కన్నా ముందే హిట్ టాక్ సొంతం చేసుకుంటూ ఉండడంతో చిత్ర యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నారు, స్వతహాగా మెగా అభిమాని అయిన దర్శకుడు బాబీ మీడియా ఇంటరాక్షన్ లో ‘వాల్తేరు వీరయ్య’ గురించి ఇంటరెస్టింగ్ విశేషాలని చెప్పాడు. సంక్రాంతికి భారీ పోటీ వుంది కదా.. ఒత్తిడి అనిపిస్తుందా ? అదేంలేదండీ.…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?