ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో బంపర్ హిట్ కొట్టిన విశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి…
2025 సంక్రాంతికి టాలీవుడ్ లో మళ్ళి స్టార్ హీరోల పోటీ తప్పేలా లేదు. ఒకరిమీద ఒకరు పోటీగా రిలీజ్ చేసేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. మెగాస్టార్ చిరంజీవి యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. అదే దారిలో మరొక సీనియర్ హీరో వెంకీ హీరోగా, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా…
2025 సంక్రాంతికి మరోసారి పెద్ద, చిన్న సినిమాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి రిలీజ్ కు కర్చీఫ్ వేసాయి. ఎలాగైనా సంక్రాంతికి వచ్చేలా షూటింగ్ చక చక చేస్తున్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర అందరికంటే ముందుగా వచ్చే ఏడాది పొంగల్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక పొంగల్ కు వస్తున్నా…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. మరోవైపు ఈ చిత్ర ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాతలు. విశ్వంభర చిత్రాన్ని ఓవర్శిస్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన సరిగమ సినిమాస్, భారత్ అమెరికన్ క్రియేషన్స్ సంయుక్తంగా కొనుగోలు చేసారు. ఈ మేరకు అధికారకంగా వెల్లడించారు నిర్మాతలు. 2025 జనవరి 9న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది విశ్వంభర.…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వరల్డ్ వైడ్ గా పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం, అన్న దానం వంటి కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు. అదే విధంగా మెగాస్టార్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ఇంద్ర. ఈ చిత్రం రిలీజ్ అయి 22 ఏళ్ళు అయిన సందర్భంగా, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర4k క్వాలిటీలో రీరిలీజ్ చేసారు మేకర్స్. వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఇంద్ర హౌసేఫుల్ షోస్ తో ఫ్యాన్స్…
Vishwambhara Poster Released: బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఫాంటసీ ఫిలిమ్ గా ఈ సినిమాని వశిష్ట డైరెక్టర్ చేస్తూ ఉండగా యూవి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. ఈ…
Vishwambhara Pre-look Featuring Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి పలు అప్డేట్స్ రిలీజ్ చేయడానికి సినిమా టీం సిద్ధమైంది. అందులో భాగంగా సరిగ్గా 12 గంటల సమయంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అప్డేట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ అప్డేట్ ఏమిటి అనే విషయం మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినా ఒక చిన్న టీజర్ కట్…
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్…
Vishwambhara Teaser to be Released ok August 22nd: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఆ రిలీజ్ డేట్ కోసం చాలా కేర్ తీసుకుంటున్న సినిమా యూనిట్ షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరిగేలా చూసుకుంటోంది. ఈ మధ్యనే మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి…
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. మెగాస్టార్ కు జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ డైరెక్ట్ చేసిన వశిష్ఠ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. విస్వంభర చిత్రానికి MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను బెంగుళూరులో ప్రారంభించినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది…