Vishwambhara: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషల్ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర ” సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. నేడు గురువారం ఉదయం మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు ప్రారంభించారు. ఈ చిత్రంలో హై ఎండ్ విఎఫ్ఎక్స్ ను వాడారు. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. కాబట్టి.. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
Viswambhara Set’s: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాస్టార్ పక్కన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి…
మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశంలోని సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు 150 పైగా సినిమాలలో లీడ్ రోల్స్ చేసి కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్నాడు చిరు. ఇకపోతే ప్రస్తుతం ‘ విశ్వంభర ‘ షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా ఈ సినిమా షూట్ జరుగుతుంది. ఇకపోతే మంగళవారం విశ్వంభర సినిమా షూట్ లొకేషన్ లోకి తమిళ్ స్టార్…
Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై…
దర్శకుడు వశిష్ట కూడా దాని ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కత్తులు గాల్లోకి ఎగుడుతున్నట్టుగా ఉన్న ఒక ఫోటోని ఆయన షేర్
Five Heroines Acting in Megastar Chiranjeevi Vishwambhara: చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత ఆయన బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. సోషల్ ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా ఎంపికైంది. సుమారు 4…
Vishwambhara Song Shoot to Commence from today: మెగాస్టార్ హీరోగా విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాని డైరెక్ట్ చేసిన మల్లిడి వశిష్ట ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరి నెలలో మొదలైంది.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పెళ్ళిలో సందడి చేశారు. వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ అయిన కోనేరు కుమార్ కుమారుడు కిరణ్ కోనేరు పెళ్ళిలో ఈ ఇద్దరు స్టార్స్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరు, భార్య సురేఖతో పెళ్ళికి రాగా.. వెంకీ మామ కూతురుతో కలిసి వచ్చాడు.
Vishwambhara Release date Out: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘విశ్వంభర’. ఈ చిత్రంను యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందిస్తోంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విశ్వంభర సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విశ్వంభర సినిమా…