మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ఉంది. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ జానర్ లో పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం విశ్వంభర మాత్రమే. పంచభూతాల ఎలిమెంట్స్ ని మిక్స్…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర.మెగా 156 గా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ అలాగే కాన్సెప్ట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విశ్వంభర టైటిల్ లుక్ లాంఛ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా విశ్వంభార చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్…
Vishwambhara Overseas Rights Acquired by Sarigama Cinemas for 18 Crores: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. బింబిసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ రివీల్ చేయడమే కాకుండా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ చేయగా ఆ వీడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.…
మెగాస్టార్ చిరంజీవి వైజాగ్ లోని లోకనాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తన బయోగ్రఫీ గురించి, ఎన్టీఆర్-ఏఎన్నార్ ల గురించి మాట్లాడారు. తన బయోగ్రఫీ రాసుకునే సమయం తనకి లేదని చెప్పిన చిరు… “నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరి కి అప్పగిస్తున్నాను. సమకాలీన రచయితలలో యండమూరి కి సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే పరిశ్రమలో…
మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కి ఉండే క్రేజే వేరు. ఆయన స్టైల్ అండ్ గ్రేస్ అన్ మ్యాచబుల్ అసలు. అందుకే చిరు డాన్స్ చేస్తుంటే అభిమానులు మెస్మరైజ్ అయ్యి చూస్తుంటారు. ఆయన పాటకి డాన్స్ వేయాలనుకుంటారు, ఆయనలా డాన్స్ స్టెప్పులు వేస్తారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ శివశంకర్ స్టేజ్ పైన మెగాస్టార్ పాటకి సూపర్ స్టెప్పులేశాడు.…
Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సంక్రాంతి పండగ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. జనవరి 15న సాయంత్రం 5 గంటలకి మెగా…