Vishwambhara vs Mass Jathara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో చిరు లుక్ అదిరిపోయింది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది. అనుకోకుండా వాయిదా వేశారు. రేపు రామ రామ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా ఉంది. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మాస్ మహారాజ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇద్దరు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది లోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యాడు.. మరి మెగాస్టార్ చిరంజీవి పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు తేల్చుకోలేకపోతున్నారు మెగా అభిమానులు. కొన్నేళ్లుగా సెట్స్ పై ఉన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఎట్టకేలకు మరోసారి వాయిదా వేశారు మేకర్స్. మే 9న వీరమల్లు రాబోతున్నాడని సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి రిలీజ్ చేసి తీరేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరో వారం…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన…
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో కలిసి పని చేసిన మహిళలకు అలాగే ఇతర మహిళామణులకు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్షలను తెలియజేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. అదే స్టూడియోలో మరో షూటింగ్లో ఉన్న శ్రీలీలకు ఈ విషయం తెలిసి తనెంతగానో అభిమానించే చిరంజీవి…
Vishvambhara : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో మెగాస్టార్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తునం భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. కానీ తర్వాత వచ్చిన విశ్వంభర ఫస్ట్ గ్లిమ్స్ మిశ్రమ స్పందన రాబట్టింది. మరి ముఖ్యంగా VFX వర్క్ పట్ల దారుణమైన ట్రోలింగ్…