Home
Vishwambhara
Vishwambhara News
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Kannada Actresses: భారీ పాన్-ఇండియా చిత్రాల్లో నటిస్తున్నామని మురిసిపోవడమే తప్ప, ఆ ప్రాజెక్టులు తమ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో కన్నడ బ్యూటీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకుని స్టార్ లీగ్‌లోకి చేరాలని ఆశపడుతున్న శాండల్‌వుడ్ భామలకు ‘వాయిదాల పర్వం’ పెద్ద శాపంగా పరిణమిస్తోంది. అసలు ఆ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో మేకర్స్‌కే స్పష్టత లేకపోవడంతో, కీలక సమయంలో వీరి కెరీర్ గ్రాఫ్ తీవ్ర ఒడిదొడుకుల్లో పడింది. తాజాగా ఈ జాబితాలోకి మరో… -
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆయన స్టేజ్ పై మైక్ పట్టుకుంటే కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’ మూవీ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరు.. టాలీవుడ్ ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లాను ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారాయి. వేదిక మీద ఎంతో హుందాగా, ఓ జెంటిల్మెన్లా సైలెంట్‌గా… -
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
Vishwambhara vs Kaaka: మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుసగా రెండు సినిమాలు వస్తుండటంతో అభిమానులు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మరో విషయంలో పెద్ద చర్చే నడుస్తోంది. అసలు ఈ చర్చ అంతా ‘విశ్వంభర’ (Vishwambhara), ‘కాకా’ (Kaaka) రిలీజ్ డేట్స్ పైనే. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్ డేట్ లపై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాను… -
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న… -
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
Senior Star Heros : దసరా నెలలో ముగ్గురు సీనియర్ స్టార్స్ సినిమాలు
దసరా రేస్ లో ఇద్దరు స్టార్స్ మిడిల్ డ్రాప్ కావడంతో, ఇద్దరు సీనియర్ స్టార్స్ కన్ను దసరాపై పడింది. ఒకరు మెగాస్టార్, మరొకరు సూపర్ స్టార్. ఈ ఇద్దరి సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. ‘జైలర్ 2’ వచ్చిన మరుసటి రోజే చిరంజీవి ‘విశ్వంభర’తో వస్తున్నాడా? వాచ్ ది స్టోరీ. చాలా కాలంగా ఊరిస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది.… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August)… -
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
టాలీవుడ్లో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న “పర్సంటేజ్ ఆదాయ పంపిణీ వివాదం” సరికొత్త మలుపు తిరిగింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ఈ పర్సంటేజ్ సిస్టమ్ నుండి తమ సినిమాలకు మినహాయింపు (Exemption) ఇవ్వాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 17 క్రేజీ సినిమాల జాబితాను నిర్మాతల మండలి సిద్ధం చేసింది. మినహాయింపు కోరిన ఆ 17 టాలీవుడ్ భారీ చిత్రాల… -
Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. అప్పుడెప్పుడో మొదలు ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రిలీజైపోయింది, బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇంకా విశ్వంభర నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. నిజానికి గతేడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా వాయిదా పడుతు వస్తోంది.…
తాజావార్తలు
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!