Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తేజ సజ్జా చిరంజీవి చిన్న నాటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Chiranjeevi : టాలీవుడ్ లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్‌తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మెయింటైన్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గాంధీ ఆస్పత్రి లోపల అల్లు అర్జున్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లి…
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి…
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి.
Megastar Chiranjeevi asks VV Vinayak to Assist Vassishta for Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపుగా షూట్ పూర్తి చేసుకోవచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ తేజ, శంకర్ కాంబినేషన్ సినిమా కోసం విశ్వంభర టీం త్యాగం చేసి ఆ సంక్రాంతి డేట్ ని రామ్ చరణ్ కి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు మరో కొత్త…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
Visvambhara : లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం "విశ్వంభర". యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
Vishwambhara Teaser to Release tomorrow: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందుకు వచ్చారు. అదేమంటే ఈ సినిమా టీజర్ ను రేపు దసరా సందర్భంగా ఏర్పాటు చేసే ఒక ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. బాలానగర్ విమల్ థియేటర్ లో ఏర్పాటు చేయనున్న ఈవెంట్ లో దాన్ని లాంచ్ చేయనున్నారు. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున ‘When Myths Collide…