Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!? సాయి పల్లవి పేరు వినగానే తను నటించిన పలు సినిమాలు వాటిలో తన నటన గుర్తుకు రాక మానదు. ఇటీవల కాలంలో తనను లేడీ పవర్ స్టార్ అనటం మొదలు పెట్టారు. హీరోయిన్లలో తను నిజంగానే సెపరేట్. ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కూడా మేల్ డామినేడెట్ ఇండస్ట్రీలో తను చక్కట
మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావి�
అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తర
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. మహిళా నక్సలైట్ సరళ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర త�
వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట�
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్
ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండి చిత్రసీమకు వచ్చిన వేణు ఊడుగుల తొలి యత్నంగా నాలుగేళ్ళ క్రితం ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీని తెరకెక్కించాడు. మళ్ళీ ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాతో జనం ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఖమ్మంకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా తెరకెక్కించ�
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆశక్తి పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి చిత్రం నుంచి వరుస అప్‌డేట్ లు రావడం, ప్రమోషన్లలో మేకర్స్ సినిమా గురించి ఆసక్తి కర విషయాలు చెప్పడం చిత్రం పై భారీ అంచనాలను నమోదు చేస్తున్నాయి. నక్సలిజం
‘విరాటపర్వం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్.. తనకు సినిమాలంటే ఎంతో గౌరవమని, విరాటపర్వం లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని, అందుకే తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని అన్నారు. అనంతరం విరాటపర్వంలోని ఓ డైలాగ్ చెప్పి వేదికని ఉర్రూతలూగించిన వెంకటేశ్.. రానాపై పొగడ్