Home
Virata Parvam
Virata Parvam News
-
Virata Parvam: ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే..
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. అందులో భాగంగా ఒక విప్లవ గీతాన్ని రిలీజ్ చేశారు. ఛలో .. ఛలో అంటూ సాగిన ఈ పాటను రానా దగ్గుబాటి పాడడం విశేషం. “దొరోని… -
LIVE: ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక
https://www.youtube.com/watch?v=I6rODNMKZ20 -
Rana : ‘విరాటపర్వం’లో పాట పాడిన రానా
ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలు ఎవరూ చేయలేనివనే భావిస్తున్నానంటున్నారు రానా. రానా నటించిన 1980 బ్యాక్ డ్రాప్ సినిమా ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఇందులో రానా పాట పాడటం విశేషం. రానా పాడిన పాటను మీడియాకు వినిపించారు. ఇక తాను డాక్టర్ రవిగా, కామ్రేడ్ రవన్న గా నటించానని, సాయిపల్లవి వెన్నెల పాత్ర పోషించిందని చెప్పారు రానా. తన పాత్రను ఎవరితోనైనా ఫిలప్ చేయవచ్చేమో కానీ సాయిపల్లవి… -
Rana : రానాకు పోటీగా యంగ్ హీరో..!
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాల అనంతరం సోలోగా వచ్చేందుకు సిద్దమైంది. ముందుగా జులై 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ… -
9 Movies: జూన్ లాస్ట్ వీకెండ్ ఏం జరుగబోతోంది!?
భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావడంతో నిదానంగా జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం పూర్తిస్థాయిలో జరగకపోయినా… స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ చిత్రాలను వారానికి మూడు నాలుగు చొప్పున రిలీజ్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… ఈ నెల మొదటి వారాంతంలో స్ట్రయిట్ తెలుగు సినిమా ‘మేజర్’తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘విక్రమ్’, మలయాళ డబ్బింగ్ మూవీ ‘మయూరాక్షి’,… -
Virata Parvam Trailer: నేను వెన్నెల.. ఇదే నా కథ
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో చితబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “చిన్న ఎవడు..… -
Virata Parvam: ట్విటర్ సాక్షిగా.. అంత సీన్ లేదన్న సాయి పల్లవి
ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ‘విరాటపర్వం’ సినిమా.. వాయిదాల మీద వాయిదా పడుతూ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత రిలీజ్‌కి ముస్తాబవుతోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం అనూహ్యమైన రీతిలో ప్రమోషన్ కార్యక్రమాల్ని చేపట్టారు. జూన్ 5వ తేదీన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు కూడా చాలా డిఫరెంట్‌గా ఓ వీడియో రూపంలో ఇచ్చారు. ఈ వీడియోలో ఓ అభిమాని (30 వెడ్స్ 21 ఫేమ్ కార్తీక్)… -
Virata Parvam: నగాదరిలో చివరికి తగ్గేది ఏది.. నిప్పా..? నీరా..?
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న విడుదల కానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు ఏంకర్స్… -
Virata Parvam: రెండు వారాల ముందే రాబోతున్న కామ్రేడ్ రవన్న!
దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే… -
Sai Pallavi: హ్యాట్సాఫ్.. డెడికేషన్ అంటే ఇదీ!
చాలామంది కథానాయికలు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడరు. ఏదో వచ్చామా, గ్లామర్‌గా కనిపించామా, నాలుగు పాటల్లో డ్యాన్స్ చేశామా, వెళ్ళామా అన్నట్టుగా లాగించేస్తుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తాము చేసే ప్రతీ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. నేచురల్ నటిగా తనదైన ముద్ర వేసిన ఈమె.. ఇప్పటిదాకా నటనకు ప్రాధాన్యమున్న ఛాలెంజింగ్ పాత్రల్లోనే నటించింది. ఇప్పుడు పని పట్ల తనకు ఎంత అంకితభావం ఉందో…
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!