ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదుగా ఫోటోలను పోస్ట్ చేసే సాయి పల్లవి తన తాత, అమ్మమ్మ, సోదరితో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. ‘ఫిదా’ బ్యూటీ తన తాత 85వ పుట్టినరోజు కోసం సంప్రదాయ చీర కట్టుకుని కన్పించి నిజంగానే అందరినీ ఫిదా చేసేసింది. ఈ వేడుకలో సాయి పల్లవి నీలిరంగు పట్టు చీర ధరించి చాలా సింపుల్ గా ఉండడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేడుకలకు సంబంధించి ఆమె తన అమ్మమ్మ, సోదరి చిత్రాలను కూడా పంచుకుంది. ఈ పిక్స్…
37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో…
విక్టరీ వెంకటేష్-ప్రియమణి జంటగా నటించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. కాగా, అగ్ర నిర్మాత అయినటు వంటి సురేష్‌బాబు ఈ సినిమాను ఓటీటీ బాట తీసుకెళ్లడంతో ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. ఇక దృశ్యం 2, విరాట పర్వం సినిమాలు కూడా…
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ సాయి పల్లవి పిక్ ను విడుదల చేశారు. తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ పిక్ లో సాయి పల్లవి లుక్ అద్భుతంగా ఉంది. సాధారణ అమ్మాయి లుక్ లో గడపకు బొట్లు పెడుతూ ఉన్న…