ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది.
దోమల బారినుండి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. దోమల బ్యాట్, క్రీములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తికి తన కాలు మీద దోమ కుడుతుందని ఏకంగా ఓ సుత్తితో కొట్టాడు. దెబ్బకు దోమ సచ్చింది.. బొక్క ఎరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కారుపై పడుకొని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ఈ వీడియోలో.. ఓ యువకుడు కారు పైకప్పుపై పడుకుని విన్యాసాలు చేస్తూ కనిపించాడు.
పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆదా శర్మ.. ఆ సినిమా హిట్ అవ్వకున్నా మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి హిట్ టాక్ తో పాటుగా విమర్శలు కూడా అందుకుంది.. ఇప్పుడు మరో హార్రర్ సినిమాతో భయపెట్టనుంది.. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే జానర్ హారర్.…
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీపా భవనంపై భారతదేశ జెండాను ప్రదర్శించారు. సరిగ్గా అర్థరాత్రి 12.01నిమిషాలకు ఎల్ఈడీ లైట్లతో మువ్వన్నెల జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇలాంటి సన్నివేశాన్ని చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పొంగిపోయారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆజాద్‌పూర్ మండి కూరగాయల విక్రేత రామేశ్వర్‌ను కలిశారు. అనంతరం రామేశ్వర్‌తో కలిసి రాహుల్ భోజనం చేశారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో రామేశ్వర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో వైరల్ అయింది.
డబ్బులు సంపాదించడం గొప్ప కాదు దానిని ఎంత బాగా ఉపయోగించుకున్నాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. చాలా మందికి లక్కీగా లాటరీలోనో, ఏదో ఒక గేమ్ షోలోనో కోట్లలో డబ్బు వస్తూ ఉంటుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు. లాటరీలో తగిలే లక్ గురించి పక్కన పెడితే ఇలా ఎంతో మందిని రాత్రికి రాత్రే రిచ్ గా మార్చేసింది ప్రముఖ గేమ్ షో ”కౌన్ బనేగా కరోడ్ పతి”. అమితాబ్…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. ఒక వ్యక్తి మనసుకు దగ్గరవడానికి ఒక్క నిమిషం, ఏదో ఒక సందర్భం చాలు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ప్రేమకు కుల, మత, జాతి, ఆస్తి, అంతస్థులు తేడాలు ఉండవు. అయితే ఈ ప్రేమకు ప్రస్తుతకాలంలో లింగం, వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఈ ప్రేమ కథను తెలుసుకుంటే మాత్రం ఎంట్రా ఇది నేనెప్పుడు సూడలా అనడం పక్కా. ఇప్పటి వరకు వయసులో చాలా చిన్నదైన…
దేశంలో టమోటాల ధరలు మండిపోతున్నాయి.. ఇప్పుడిప్పుడే ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. పెద్ద పెద్ద రెస్టారెంట్ లు సైతం టమోటా లను అడగొద్దు అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.. అలాంటి ఈరోజుల్లో ఓ వింత ఐస్ క్రీమ్ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ను టమోటాలతో తయారు చేశారు.. అంతేకాదు ధర కూడా ఎక్కువే.. ఈ ఐస్ క్రీమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు…