India Russia: సంక్షోభ సమయంలో రష్యా నుంచి భారత్‌కు చమురు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Russia: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వల్ల మొత్తం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్‌లపై కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం గుండానే రవాణా అవుతోంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలు దీని వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
Read Also: Sanju Samson: చారిత్రాత్మక ఇన్నింగ్స్.. సంజు శాంమ్సన్ కు ఐసిసి నుండి ప్రధాన బహుమతి
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఈ సంక్షోభ సమయం వేళ రష్యా భారత్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. చమురు అంతరాయాన్ని భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉంది. భారత జలాల సమీపంలోని ఓడల్లో దాదాపు 9.5 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉంది. కొన్ని వారాల్లో ఇవి చేరుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతదేశం వద్ద కేవలం 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. అందుకే కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతోంది.
భారత రిఫైనరీలు రోజుకు 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధీకరిస్తాయి. హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల భారత్‌కు 40 శాతం చమురు దిగుమతులపై ప్రభావం పడుతుంది. అయితే , ఈ 40 శాతం అవసరాలను తీర్చడంలో రష్యా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జనవరిలో భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు రోజుకు సుమారు 1.1 మిలియన్ బ్యారెళ్లకు తగ్గింది. ఇది నవంబర్ 2022 తర్వాత కనిష్ట స్థాయి. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఈ తగ్గుదల నమోదైంది. మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 21.2 శాతానికి పడిపోయింది. అయితే, ఫిబ్రవరిలో ఇది మళ్లీ సుమారు 30 శాతానికి పెరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
-
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!