Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీజర్‌తో మూవీపై అంచనాలు పెంచడం ఓ స్ట్రాటజీ. ట్రైలర్‌తో బొమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేలా చేయడం మరో ట్రెండ్.. కానీ సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నాయి ప్యారడైజ్ అండ్ పెద్ది మూవీస్. మార్చి రేసు నుండి సినిమాలు తప్పుకుంటే ఏం.. మాస్ సాంగ్స్‌తో లైమ్ లైట్లో నిలుస్తున్నాయి. మూవీపై హైప్ క్రియేట్ కావాలంటే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓ సింగిల్ వదిలితే చాలు.. సాంగ్ అదిరిపోయిందనుకో ఆటోమేటిక్‌గా బజ్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడదే టాలీవుడ్ ట్రెండ్. చికిరి సాంగ్, మీసాల పిల్ల సాంగ్స్ ఇవే ఫ్రూవ్ చేశాయి. చికిరి పాటతో పెద్దిపై అంచనాలు డబుల్ త్రిబుల్ అయ్యేలా చేశాడు బుచ్చిబాబు అండ్ టీం. ఇక తాజాగా వదిలిన మాస్ బీట్ రైరై రారా సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్ సాధించి తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ వాయిస్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్.
Also Read:Ustaad Bhagat Singh : ఉస్తాద్ కోసం తమన్.. అధికారిక ప్రకటన
Also Read
నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతోన్న ప్యారడైజ్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆయా షేర్ సాంగ్‌లో నాని లుక్ అండ్ హుక్ స్టెప్పులకు కనెక్టైన యూత్ సోషల్ మీడియాలో రీ క్రియేట్ చేస్తున్నాడు. హిందీలోనూ రీసెంట్లీ రిలీజ్ చేయగా.. ట్రెమండస్ రెస్సాన్స్ తెచ్చుకుంటోంది. వారం రోజుల్లో 52 మిలియన్ వ్యూస్ అండ్ వన్ మిలియన్ లైక్స్‌తో ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది ఈ సింగిల్. అనిరుధ్ మాస్ మ్యూజిక్ అండ్ జంగిరెడ్డి, అర్జున్ చాందీ పాటకు సినిమాపై కావాల్సినంత అటెన్షన్ క్రియేటైంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!