Bramhanandam : బ్రహ్మనందం రెండో కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం తన రెండొవ కూమారుడి వివాహన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుకకు సినీ రాజకీయా ప్రముఖులు అందరు హాజరైయి కొత్త జంటను ఆశీర్వదించారు..రెండో కుమారుడు గౌతమ్ వివాహాం డాక్టర్ ఐశ్వర్యతో ఈ రోజు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వేద పండితు సాక్షిగా జరిగిన ఈ వివాహా వేడుకకు తెలంగాణ ముఖ్య మంత్రి కే.చంద్రశేఖర్ రావు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ మధ్య వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నటుడు బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులని తెలిసిందే. పెద్ద కొడుకు గౌతమ్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ్‌కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో అతను పై చదువులు చదువుకున్నాడు..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఫారెన్‌లో చదువుకున్నారు. ఈయనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. బ్రహ్మానందం ఆశను పెద్ద కుమారుడు గౌతమ్ నిలబెట్టలేకపోయారు. కానీ చిన్న కుమారుడైన బ్రహ్మా ఆశను నెరవేరుస్తాడనుకుంటే.. ఈయన మాత్రం బిజినెస్ పైనే ఫోకస్ పెట్టినట్టు సమాచారం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా నటుడిగా ఎంతో పలుకుబడి ఉన్న బ్రహ్మానందం తన కుమారులను సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయడంలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి… అయితే ఇద్దరు మాత్రం మంచి స్థాయిలో ఉన్నారు.. ప్రస్తుతం వీరి వివాహ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!


