Peddi: హుక్ స్టెప్పులు.. సిక్సర్ ఎలివేషన్లతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమాల్లో ఒక సాంగ్ హిట్ అయితే అది రీల్స్‌లో ఫేమస్ అవుతుంది. కానీ ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు ఒక అడుగు ముందుకేసి, ప్రతి సాంగ్‌లోనూ చెర్రీతో ఎనర్జిటిక్ హుక్ స్టెప్స్ వేయిస్తున్నారు. మొదటి సాంగ్ ‘చికిరీ’లో అదిరిపోయే స్టెప్స్‌తో అలరించిన రామ్ చరణ్, ఇప్పుడు సెకండ్ సింగిల్‌లో కూడా తన గ్రేస్, స్పీడ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌లో మీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అది గ్రహించిన బుచ్చిబాబు, టీజర్ మరియు పాటల్లో ప్రత్యేకంగా ఎలివేషన్ షాట్స్ డిజైన్ చేశారు.
ALso Read:Tollywood : యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్
Also Read
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
టీజర్‌లో రామ్ చరణ్ బ్యాట్‌ను నేలకు కొట్టి సిక్సర్ బాదడం ఒక ఎత్తు అయితే, సెకండ్ సింగిల్‌లో మరో డిఫరెంట్ స్టైల్‌లో సిక్స్ కొట్టడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌లా మారింది. ఈ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నిడివి (రన్ టైమ్) గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా 3 గంటలకు పైగా ఉంటుందంటూ వస్తున్న ప్రచారాన్ని చిత్ర యూనిట్ తాజాగా ఖండించింది. కథకు అవసరమైన మేరకే నిడివి ఉంటుందని, ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా గ్రిప్పింగ్ నరేషన్‌తో సినిమా సాగుతుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
The Paradise Collections: యాహూ ‘జడల్’ 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!