పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో కనిపిస్తుంది.
హీరోయిన్లు ఈ మధ్య స్కిన్ షోను చేస్తున్నారు.. ఒకరిని మించి మరొకరు.. యువతను ఆకట్టుకొనే ప్రయత్నంలో హద్దులు చేరిపేస్తున్నారు.. తాజాగా మరో హీరోయిన్ అందాలతో అరాచకం సృష్టిస్తుంది.. హీరోయిన్ దిశా పటాని హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. ఘాటు అందాలతో ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. తాజాగా వర్షంలో తడుస్తూ బికినిలో ఫోటోలను పోస్ట్ చేస్తుంది.. ఆ ఫోటోలు హాట్ గా ఉండటంతో యూత్ లైకులు, కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.. దిశా పటాని హాట్…
ఘజియాబాద్‌లో ఓ టెంపోలో అమ్ముతున్న టమాటాలను విక్రయించడానికి చాలా మంది జనాలు బారులు తీరారు. మహాగుణ్ పురం సొసైటీలో చాలా మంది నివాసితులు క్యూలో నిలబడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తను పెంచుకునే పెంపుడు పిల్లుల బొచ్చును తింటుంది. ఆ మహిళ పేరు లిసా. ఆమే అది తినడానికి మాత్రమే ఇష్టపడతానని స్వయంగా చెప్పింది. పిల్లి వెంట్రుకలను తినడం వల్ల ప్రమాదం అని తెలిసినప్పటికీ.. దాన్నే తింటుంది.
నాగుపాముతో ఓ ఆవు కాసేపు చెలిమి చేసింది. అంతేకాకుండా.. పాము పడగకు ముద్దు పెట్టింది. అయినప్పటికీ ఆ పాము ఆవును కాటేయలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో, తాను చెల్లించలేని బిల్లుపై గొడవ జరిగిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అంతేకాదు అతన్ని కిడ్నాప్ చేసి బౌన్సర్లు లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ వ్యక్తిని బిల్లు కట్టలేదని రెస్టారెంట్ యజమాని, ఇద్దరు బౌన్సర్లతో కలిసి ఆ వ్యక్తిని తన కారులో కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై అత్యాచారం చేయడమే కాకుండా…
హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను…
ఓ వ్యక్తి గోడ లోపలికి వెళ్లిన పామును బయటికి తీసి రక్షిస్తాడు. పామును పట్టే కర్రతో మెల్లగా ఇటుకలను కదిలిస్తూ.. కొద్దికొద్దిగా మట్టిని తీస్తుంటాడు. అయితే పాము తోక బయట కనపడగానే వెంటనే పట్టుకుంటాడు. దాని తరువాత.. స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును ఇటుక దిమ్మెల నుండి బయటకు తీసి ఒక బాక్స్ లో లాక్ చేస్తాడు.
ఇద్దరు అమ్మాయిలు కదులుతున్న బైక్‌పై ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం చూడవచ్చు. వారిద్దరు బైక్‌పై కూర్చున్న తీరు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.