దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి బయటపడేందుకు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు కట్టుదిట్టం చేశారు. అయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి కలిగినా ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తుల్లో ఉత్సాహం నింపేందుకు హెల్త్ వర్కర్లు వినూత్న ప్రయోగం చేశారు. కరోనా రోగుల ముందు డ్యాన్స్ చేసి వారిలో ఉత్సాహం నింపారు. ఈ…
పెళ్ళిలో కట్నం ఇవ్వడం ఆనవాయితీ. ఒకప్పుడు కన్యాశుల్కం అమలులో ఉండేది. కానీ, ఇప్పుడు కన్యాశుల్కం కాస్త వరకట్నంగా మారింది. అయితే, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికి కన్యాశుల్కం అమలులో ఉన్నది. దానినే ఆ ప్రాంతంలో మోహోర్ అని పిలుస్తారు. బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో కళ్యాణి విశ్వవిద్యాలయంలో చదువుతున్న మొయినా ఖాటూన్ అనే మహిళ ఇటీవలే వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. తనకు వరుడి తరపున ఇచ్చే కట్నం వద్దని దాని…