ఉర్ఫీ జావేద్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు ఎదురైన తగ్గేదేలే అంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. విచిత్ర డ్రెస్సుతో జనాల్లోకి వస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఆమె చూసిన జనాలు చాలా మంది గొడవలకు దిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది.. తాజాగా వెరైటీ…
Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో 7 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో విద్యుత్ స్తంభం ఎక్కి హైడ్రామాకు తెరతీసింది.
Man Risks Life: సాధారణంగా సినిమాల్లోనే రైలు టాప్పై ప్రయాణించడం చూస్తాం. నిజజీవితంలో 100 కి.మీ వేగంతో వెళ్లే రైలుపై ప్రయాణించడమంటే మృత్యువుని స్వయంగా ఆహ్వానించడమే అవుతుంది.
Vande Bharat Train: స్నేహితులు లేదా బంధువులను డ్రాప్ చేయడానికి తరచుగా రైల్వే స్టేషన్లకు వెళ్తాము. చాలా సార్లు వారిని రైలు లోపలికి తీసుకువస్తాము. కదులుతున్న రైలు నుండి ప్రజలు కిందకు దిగడం తరచుగా చూసే ఉంటాం.
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. రాజమౌళి త్రిపుల్ ఆర్ సినీమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. సాదారణంగా సినీ సెలెబ్రీటీలు లగ్జరీ వస్తువులను వాడుతుంటారు.. అవి చాలా ఖరీదైనవిగా…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు కుమారీ ఆంటీ.. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్ట్రీడ్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె యూట్యూబ్ వల్ల బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియా సెలెబ్రేటీ అయిపొయింది.. అంతేకాదు ఆమె డైలాగును కూడా తెగ వాడేస్తున్నారు.. అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో స్టార్ గా మారింది.. ఇటీవల ఓ సీరియల్ లో కనిపించిన ఈమె తన చదువు గురించి ఎమోషనల్ స్పీచ్…
ప్రస్తుత జనరేషన్ తరుణంలో వివాహాలు జరుగుతున్న అవి ఎక్కువ రోజులు నిలబడడం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహం జరిపించడానికి పెద్దలు అన్ని విధాల ఆలోచించి వారి వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దలు మాట్లాడి చేసే పెళ్లిళ్ల కన్నా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవ్వడం చూస్తున్నాం. ఇక మరోవైపు వాట్సాప్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినప్పుడు నుండి వారి మూడ్ బట్టి వారి స్టేటస్ ను పెడుతున్నారు. పుట్టినరోజైన, ఆనందపు విషయమైనా, బాధాకరమైన విషయమైనా ఇలా…
Miracle : ఇప్పటి దాకా మనం చాలా కవలల కథల గురించి చదివి ఉంటాం. చూసే ఉంటాం. మన చుట్టుపక్కల కూడా చాలా మంది కవలలు ఉండే ఉంటారు. వారు ఒకే సమయంలో జన్మించినప్పటికీ భిన్నంగా కనిపిస్తారు.
తన పంచాయతీని పట్టి పీడిస్తున్న కోతుల వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి వినూత్నమైన పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ ఆలోచన ఇప్పుడు వైరల్గా మారింది. రాష్ట్రంలోని అనేక ఇతర గ్రామాలు, పట్టణాల మాదిరిగానే, కొత్తగూడెం జిల్లాలో బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీ నివాసితులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ, మొక్కలను ధ్వంసం చేయడం, తినుబండారాలను తీయడం.. వారి వ్యవసాయ పొలాల్లోని పంటలను కూడా నాశనం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కోతులను తరిమికొట్టడానికి…
కని, పెంచి పెద్ద చేసిన కన్న తల్లి, దండ్రుల కళ్లముందే బిడ్డలు ప్రాణాలు వదిలితే కన్న పేగు తల్లడిల్లిపోతుంది.. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ బోసినవ్వులు మర్చిపోలేక నరకాన్ని అనుభవిస్తారు.. ఆ బాధ వర్ణణాతీతం.. తాజాగా అలాంటి హృదయవిధారక ఘటన ఒకటి చోటు చేసుకుంది .. కన్న బిడ్డ మరణంను తట్టుకోలేని ఓ కన్న తండ్రి ఆ కూతురు సమాధి పక్కనే పడుకున్న ఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి…