7.94mm అల్ట్రా స్లిమ్ డిజైన్ + పవర్‌ఫుల్ బ్యాటరీతో ఫిబ్రవరి 20న రాబోతున్న Realme P4 Lite 4G!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4 Lite 4G: రియల్‌మీ (realme) సంస్థ P సిరీస్‌ను భారత మార్కెట్‌లో మరింత పెంచేందుకు సన్నాహాలు ముమ్మరంగా చేస్తుంది. దీనికోసం కంపెనీ అధికారికంగా రియల్‌మీ పీ4 లైట్ 4G (realme P4 Lite 4G) స్మార్ట్‌ఫోన్ ను ఫిబ్రవరి 20న లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం, స్లిమ్ డిజైన్‌పై దృష్టి పెట్టి యూత్ ను ఆకర్షించడానికి సిద్ధమైంది.
Ragi Burelu Recipe: రుచి, ఆరోగ్యం ఇచ్చే ‘రాగి బూరెలు’.. సూపర్ సాఫ్టిగా ఇంట్లోనే చేసేయండి ఇలా!
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6300mAh బ్యాటరీ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ సెగ్మెంట్ లో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ తెలిపింది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 7.94mm మాత్రమే ఉండటం విశేషం. అలాగే బాక్స్‌లోనే ఛార్జర్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్‌కు UNISOC తయారు చేసిన T7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉండనుంది. డ్యూరబిలిటీ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ కు IP54 రేటింగ్ ఇవ్వబడింది. అంతేకాదండోయ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా అందించనున్నట్లు సమాచారం. ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పలు AI ఆధారిత ఫీచర్లను అందించనున్నారు.
కొత్త A20 చిప్, శాటిలైట్ నెట్‌వర్క్ సపోర్ట్.. iPhone 18 Pro Seriesలో భారీ అప్‌గ్రేడ్లు!
ఈ ఫోన్ అధికారిక లాంచ్ ఫిబ్రవరి 20, 2026న జరగనుంది. ధర, అమ్మకాల వివరాలను అదే రోజు ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా భారీ బ్యాటరీ, స్లిమ్ డిజైన్, AI ఫీచర్లతో రియల్‌మీ పీ4 లైట్ 4G యువతకు ఆకర్షణీయమైన ఎంపికగా మారనుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!