కొత్త A20 చిప్, శాటిలైట్ నెట్‌వర్క్ సపోర్ట్.. iPhone 18 Pro Seriesలో భారీ అప్‌గ్రేడ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro Series: ఆపిల్ (Apple) సంస్థ సెప్టెంబర్ 2026లో కొత్త ఐఫోన్ 18 ప్రో సిరీస్ (iPhone 18 Pro Series)ను విడుదల చేసే అవకాశమున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మొదటగా ప్రో మోడళ్లైన ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) మాత్రమే మార్కెట్లోకి వచ్చే అవకాశముందని సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ ప్రో మోడళ్లలో పలు కీలక మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
Ishan Kishan: పాకిస్థాన్‌పై గెలుపు ఎప్పుడూ ప్రత్యేకమే.. ఇక టీ20 ప్రపంచకప్‌లో రెచ్చిపోతాం!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఓ ప్రముఖ నివేదిక ప్రకారం.. కొత్త ప్రో మోడళ్లలో చిన్న డైనమిక్ ఐలాండ్ డిజైన్ కనిపించే అవకాశం ఉంది. ఫేస్ ఐడికు సంబంధించిన కొన్ని సెన్సార్ టెక్నాలజీలు స్క్రీన్ కిందకు మారుస్తున్నట్లు సమాచారం. ఈ ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో కొత్త A20 Pro చిప్‌సెట్ ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. కొత్త ఆర్కిటెక్చర్, ప్యాకేజింగ్ డిజైన్ కారణంగా పనితీరు ఇంకా పవర్ ఎఫిషియెన్సీ మెరుగుపడవచ్చని అంచనా.
Sperm Count Warning: ఇలాంటి పనులు చేస్తున్నారా! అయితే మీ మగతనం డేంజర్లో పడినట్లే!
నెట్‌వర్కింగ్ విషయంలో కూడా పెద్ద మార్పులు రావొచ్చు. మూడో తరం C2 మోడెమ్‌ను ఈ ఫోన్లలో ఉపయోగించే అవకాశముందని లీక్స్ చెబుతున్నాయి. ఈ మోడెమ్ NR-NTN (నాన్-టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్) టెక్నాలజీకి సపోర్ట్ ఇవ్వవచ్చు. దీని ద్వారా సాధారణ సెల్యులార్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందే అవకాశం ఉంటుంది. ఇక కెమెరా విభాగంలో కూడా ముఖ్యమైన అప్‌గ్రేడ్ ఉండొచ్చని సమాచారం. 48MP ప్రైమరీ “ఫ్యూజన్” కెమెరాలో వేరియబుల్ అపర్చర్ లెన్స్‌ను అందించే అవకాశం ఉంది. దీని వల్ల కెమెరాలోకి వచ్చే కాంతి పరిమాణాన్ని నియంత్రించి డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ఎక్స్‌పోజర్‌పై మెరుగైన ఫోటోగ్రఫీని పొందవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?