Home
Viral News
Viral News News
-
Funny Answers : మరో జాతిరత్నం దొరికేసాడు.. ప్రశ్నలకు సమాధానాలు చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..
ఈ మధ్యకాలంలో చాలామంది వారి క్రియేటివిటీ ఉపయోగించి పలు రకాల ఫన్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి మీమ్స్ క్రియేట్ చేయడం అంటే అంత సులువు కాదు అదొక ఆర్ట్. ఇదివరకు కేవలం ఫన్ క్రియేట్ చేయడం కోసం వీటిని వాడుతుండగా.. ప్రస్తుతం వీటి కోసం కంటెంట్ క్రియేటర్లు అంటూ కొత్తగా తెరమీదకి కూడా వచ్చారు. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ఫన్నీ వీడియోలు అంటూ తరచుగా అనేకం హల్చల్ చేస్తున్నాయి. ఇక మరోవైపు విద్యార్థులకు పరీక్షల్లో ఇచ్చిన… -
Viral : చిన్న పొరపాటు.. బ్రతికున్న మనిషిని చంపేశారు రైల్వే పోలీసులు
వికారాబాద్ జిల్లా తాండూరులో చోరీకి గురైన ఫోను ఆ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు. వివరాలలోకి వెళితే…. బషీరాబాద్ మండలం… -
Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..
చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది. పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది. -
Girl drags Boyfriend to Court: ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ప్రియుడిని కోర్టుకు లాగిన ప్రియురాలు..
బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య తగాదాల గురించి మీరు చాలా కథలు విన్నారు, కానీ న్యూజిలాండ్‌లోని ఒక మహిళ ఈ వివాదాన్ని వేరే స్థాయికి తీసుకువెళ్లింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రేమికుడిపై కేసు పెట్టింది. -
Love Heart : తన హృదయాన్ని అమ్మాయిలతో నింపేసిన విద్యార్థి.. ఫోటో వైరల్..
Love Heart : కొందరు విద్యార్థులు పరీక్ష సమయంలో పరీక్షలో ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాకపోవడంతో వారికి నచ్చిన సినిమాను లేదా ఏదో ఒక విషయాన్ని నింపడం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. మరికొందరైతే పరీక్షల్లో పాస్ చేయమంటూ పేపర్ రుద్దే వాళ్ళని అడిగే సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ విద్యార్థి తాజాగా పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యాడు. ఈ… -
Uttar Pradesh : నగలు నచ్చలేదన్న పెళ్లికూతురు తల్లి.. కోపంతో పెళ్లికి నిరాకరించిన పెళ్లికొడుకు
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుతో ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వరుడు నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. దీంతో వధూవరుల తరఫు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. పోస్ట్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో రకరకాల స్టంట్స్ చేస్తూ.. హైలెట్‌గా నిలుస్తున్నారు. అయితే.. యూపీలోని హాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.... -
Chhattisgarh : రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు. -
Pavitra Gowda : హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్, నటి పవిత్ర పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.. అభిమానిని హత్య చేసిన కేసులో వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసు విచారణలో పోలీసులు నమ్మలేని నిజాలను ఒక్కొక్కటి బయటపెడుతున్నారు.. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది.. దర్శన్, పవిత్రలు గత పదేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.. అభిమాని పవిత్రకు అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే అసలు కేసు గురించి… -
Bride Kidnap: పెళ్లి కూతురుని కారులో ఎత్తుకెళ్లిన బంధువులు.. ఎందుకంటే..
ఇటీవల సోషల్ నెట్‌వర్క్‌లలో పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది వధూవరులు తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి వివిధ రకాల పనులు చేస్తారు. ఈ సమయంలో కొందరు వధూవరులు తమ వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన ఓ వింత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో, వధువు పెళ్లి అంనతరం తమతో వచ్చేందుకు నిరాకరించిందని బంధువులు ఏకంగా కిడ్నాప్ చేసి…
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!