Nita Ambani : అంబానీ గ్యారేజిలోకి మరో కారు.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అత్యంత సంపన్నులలో ఒకరు.. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎక్కువగా లగ్జరీగా ఉంటుంది.. ఆమె వేసుకొనే డ్రెస్సుల నుంచి కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అన్ని ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు.తన లుక్స్, ఫ్యాషన్‌తో అతిథులను సర్‌ప్రైజ్ చేశారు.. ఇప్పుడు మరో ఖరీదైన కారును కొనుగోలు చేశారు.. దీంతో అంబానీ గ్యారేజ్ లోకి మరో కొత్త కారు వచ్చి చేరింది..
ఆ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ప్రస్తుతం దీని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..కస్టమైజ్డ్ రోజ్ క్వార్ట్జ్ లగ్జరీ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెడాన్‌ను కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఫ్లాగ్‌షిప్ మోడల్ కారు ఇది.. ఇండియాలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు.. ఈ కారు స్పెషల్ గా ఉండటమే కాదు… ధర కూడా ఎక్కువగానే ఉంది.. ఈ కారు ధర పేరు విన్న వాళ్లంతా షాక్ అవుతున్నాయి..
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ఈ ఖరీదైన కారు ధర రూ. 12 కోట్లకు పైనే ఉంటుంది.. ఇప్పటికే అంబానీ కుటుంబంలో ప్రపంచంలోనే ఖరీదైన కార్లు ఉన్నాయి.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్స్,గోస్ట్స్, కల్లినన్స్సహా 168కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కొత్త కలర్, అధునాతన ఫీచర్లతో ఉన్న కొత్త లగ్జరీ రోల్స్ రాయిస్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ కారు సీట్ల పై పేర్లు కూడా డిజైన్ చేశారు.. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!