Janvikapoor : జాన్వీ కపూర్ వేసుకున్న ఈ డ్రెస్స్ ధర అన్ని లక్షలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి16 మూవీలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది.
ఈ అమ్మడు వాడే ప్రతి వస్తువు చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటుంది.. అందరిలో స్పెషల్ గా కనిపించేందుకు ఎంత ఖరీదైన పెడుతుంది.. తాజాగా జాన్వీ వేసుకున్న డ్రెస్స్ ఖరీదు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఆ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే జాన్వీ కపూర్ ఒక సింపుల్ గా ఉండే గౌన్లో కెమెరాకి ఫోజులిచ్చింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
చాలా సింపుల్ గా ఉండే గౌను ధర స్పెషల్ గా అనిపిస్తుంది.. ఆ గౌను ధర అక్షరాల రూ. 4 లక్షల కు పైనే ఉంటుంది. ఈ గౌన్ ని నయీమ్ ఖాన్ అనే డిజైనర్ తయారు చేశారట. అయితే చూడ్డానికి సింపుల్గా ఉన్నప్పటికీ ఇది వేసుకుంటే చాలాగ్రాండ్ లుక్ కనిపిస్తోంది.. అయితే అంత ధర ఎందుకు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ డ్రెస్సులో జాన్వీ ఎంజిల్ లాగా ఉంది..
తాజావార్తలు
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!