స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం సీరియల్ అంటే టక్కున అందరు కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఈ మధ్య మొదలైంది.. ఇది కూడా ఈ మధ్య గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ సీజన్ కూడా బాగా రన్ అవుతుంది.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు క్రేజ్ తగ్గలేదు..
ఇక అందరికీ వంటలక్క పాత్ర బాగా నచ్చేసింది.. దీంతో అందరు వంటలక్క ఒక్క ఎపిసోడ్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇంతకీ ఆమె ఎంత తీసుకుంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మలయాళి బ్యూటికి ఈ సీరియల్ బాగా క్రేజ్ ను అందించింది.. దాంతో అమ్మడుకు సీజన్ 2 లో కూడా ఛాన్స్ వచ్చేసింది .. ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది ఈ మలయాళీ అందం ప్రేమి విశ్వనాథ్. ఈ భామ రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క రోజు సీరియల్‌లో నటించినందుకు గాను 35 వేల రూపాయలు తీసుకొంటున్నారు. నెలకు 7 లేదా 8 లక్షలు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది విన్న వారంతా షాక్ అవుతున్నారు.. వామ్మో అన్ని లక్షలా అని షాక్ అవుతున్నారు.. ప్రస్తుతం సీజన్ మొదలైన కొత్త సీరియల్ కూడా బాగానే రన్ అవుతుంది..