కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో కిచ్చా సుదీప్ భేటీ అయ్యారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండ్రిన్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. దీనిని హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి పివిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండే శనివారం 12 సంవత్సరాల తర్వాత సినిమా ప్రచారం కోసం…
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్…
కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ జూలై 28న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం వ్యక్తిగతంగానూ అభిమానులను కలిసి, థియేటర్ లో త్రీ డీ ట్రైలర్ ను ఆవిష్కరించే పని పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన…