ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం పాకులాడుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తోలుతా సైడ్ క్యారెక్టర్లలో నటించి తర్వాత హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు విజయ్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో, ఇబ్బంది పడుతున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే మూవీ చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది.…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ "వీడీ 12". ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సినిమాను రూపొందిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘లైగర్’ మూవీ రిజల్ట్ విజయ్ కెరిర్‌ని మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ‘ఖుషీ’ యావరేజ్ హిట్టు కొట్టగా.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ‘VD12’ మూవీ ఎలా అయిన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో. ‘శ్యామ్ సింగ రాయ్’…
లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్…
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో అల్లు అర్జున్ ని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ని పోలీసులు విడుదల చేశారు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ లో నివాసానికి వెళ్లారు. ఇక ఒక్కరు ఒక్కరుగా సినీ ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వెళ్తున్నారు. ముందుగా మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో…
‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘పుష్ప-ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి.. దేశంలోని ప్రముఖ నగరాల్లో నిర్వహిస్తున్న ఈవెంట్స్‌లో బన్నీ పాల్గొంటున్నారు. పట్నా, చెన్నై, కొచ్చిలో ప్రమోషన్స్ పూర్తి చేసిన అల్లు అర్జున్.. నేడు ముంబైలో ప్రెస్ మీట్‌కు హాజరుకానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి విడుదల తర్వాత ఈ సినిమాలోని నటనకు తన ఫ్యాన్స్ పెట్టుకున్న పేరుతో ‘రౌడీ వేర్’ అనే బ్రాండ్ పేరుతో క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. ‘రౌడీ బ్రాండ్’ అతి తక్కువ టీమ్ లో బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా యూత్ ఈ బ్రాండ్ అమితంగా కొనుగోలు చేసారు . అలా ఎంతో పాపులర్ అయిన ఈ రౌడీ బ్రాండ్ తాజగా మరో గౌరవాన్ని దక్కించుకుంది. యూత్ లో ఈ…
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ వంటి హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. ఈ రోజు సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ చుస్తే హీరో…
Rashmika Mandanna photos Viral: రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరున్న ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ తన టాలెంట్ నిరూపించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ లో…