Vijay-Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మళ్లీ దొరికేశారు. కావాలని దొరుకుతున్నారా లేదంటే అనుకోకుండా జరుగుతోందా అర్థం కావట్లేదు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. వారు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ వీరిద్దరు ఎక్కడకు వెళ్లినా సరే ఇట్టే దొరికేస్తుంటారు. ఆ నడుమ వేర్వేరు ఎయిర్ పోర్టుల నుంచి మాల్దీవ్స్ కు వెళ్లి దొరికిపోయారు. మొన్నటికి మొన్న ఓ రెస్టారెంట్ కు ఒకరి తర్వాత ఒకరు…
VijayDevarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్…
Betting Apps : తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రచారం విషయంలో దర్యాప్తు వేగవంతమవుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు కాగా, ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ళలతో పాటు మరో 20 మంది పై విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు బి.ఎన్.ఎస్ లోని 318(4), 112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్…
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్…
సినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. వీరి ఫ్యాన్స్ మధ్య జోరుగా కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈహీరో అర్జున్ రెడ్డి తో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి మనోడికి ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ బాగున్నప్పటికి కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లు ఒకదానికి…
విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ.కానీ అప్పటినుండి అలా సాగుతూఉంది ఈ సినిమా. Also…
యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి బర్త్ డే సెలబ్రేషన్స్ ను “కింగ్ డమ్” సినిమా సెట్ లో జరిపారు. హీరో విజయ్ దేవరకొండ, సినిమా టీమ్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. “కింగ్ డమ్” సినిమా షూటింగ్ లో ప్రతి రోజూ ఎంజాయ్ చేశామని, ఒక గొప్ప కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నామని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో…
ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా అనే సినిమా నిర్మాతగా వ్యవహరించిన కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. కేదార్ నిర్మాతగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అందుకుగాను హీరో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు సుకుమార్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ రూపేనా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోవడం, తాజాగా కేదార్ కన్నుమూయడంతో ఆ…