తొలి ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు వరుసగా ఆరు విజయాల నుండి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్లో ముంబై వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ఇది మూడోసారి. ఈ సీజన్లో బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ టీంకు చేయూతనందిస్తున్నాడు.
ప్రస్తుతం యంగ్ హీరోలు వారి ఐడియాలజీ మార్చుకుని మంచి మంచి కాన్సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. ఇక రౌడి హీరో విజయ్ దేవరకొండ అయితే ముందు నుండి కూడా దీనే ఫాలో అవుతున్నాడు. అందుకే ఆయన సినీ ప్రయాణం గురించి పొరుగు భాషలు సైతం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ చిత్రం “కింగ్డమ్” చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేయనున్న…
‘కింగ్డమ్’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘హృదయం లోపల’ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది. తాజాగా ‘హృదయం లోపల’ గీతం విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో ‘హృదయం లోపల’ గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ…
Vijay Devarakonda : ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ రూట్ మార్చేస్తున్నారు. రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేయడం వద్దు.. ఒకేసారి రెండు సినిమాలను కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి పనుల్లోనే ఉన్నారు. అలాగే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్ డమ్ సినిమాతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్. ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు దేవరకొండ. ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు విజయ్. షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్కు, రీసెంట్గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని మాస్ యాంగిల్‌ను చూపించబోతున్నాడు.…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చిన సంగతి తెలిసిందే. ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. పహల్గాం ఘటనపై తీవ్రంగా స్పందించారు. టెర్రరిస్టులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా చేయడమే సొల్యూషన్ అన్నాడు.…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టెర్రరిస్టుల మీద ఫైర్ అయ్యాడు. సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ముందుగా పహల్గాం బాధితులకు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ టెర్రరిస్టులపై నిప్పులు కురిపించారు. ‘ఇప్పుడు కశ్మీర్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్‌ను ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ యొక్క మొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్వేలో రౌడీ వేర్ స్టోర్‌ను ఓపెన్ చేశారు. SSMB29: మహేష్ బాబు సినిమా కోసం ఆర్టీవో ఆఫీస్‌కు రాజమౌళి! ఈ సందర్భంగాహీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – “రౌడీ వేర్ ఆఫ్‌లైన్ స్టోర్…
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం దాడిపై దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఈ క్రూరమైన ఘటనకు వ్యతిరేకంగా మనం స్టాండ్ తీసుకోవాలి. ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలి. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి.…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. హిట్, ప్లాపుల సంగతి పక్కన పెడితే.. అతను వరుస సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాంటి విజయ్ మీద తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండ మీద బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం చూసి చాలా షాక్ అనిపిస్తోంది. లైగర్ ట్రైలర్ లాంచ్…