Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Rowdy Janardhana: విజయ్, సూర్య కాదు.. ‘రౌడీ జనార్ధన’లో మలయాళ స్టార్!
Joju George to Play Villain Role in Rowdy Janardhana: ఇటీవల ‘రణబాలి’తో సూపర్ హిట్ అందుకున్న ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ మరో ఆసక్తికరమైన మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా మూవీ ‘రౌడీ జనార్ధన’. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఓ… -
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ranabali OTT Release Date: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన క్రేజీ మూవీ ‘రణబాలి’ థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోకి వచ్చేస్తోంది ఈ సినిమా. థియేటర్లలో చూడటం మిస్సయిన వాళ్లతో పాటు, ఇంట్లోనే హాయిగా ఎంజాయ్ చేయాలనుకునే సినీ ప్రియుల కోసం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 13 నుంచి ‘రణబాలి’ స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా… -
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
Vijay Deverakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'రామాయణం' (Ramayana) సినిమా టీమ్కు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మన ఇండియన్ సినిమా గ్లోబల్ రీచ్కు (global reach) ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ (watershed moment) అని అన్నారు. మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలని విష్ చేస్తూ, రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యష్ (Yash)ల కాంబినేషన్ను… -
Rowdy Janardhana: పార్ట్-1, పార్ట్-2 ట్రెండ్లో విజయ్ దేవరకొండ సినిమా?
Rowdy Janardhana: టాలీవుడ్లో ఇప్పుడు ఎవరి ప్రాజెక్ట్ చూసినా ‘పార్ట్-1’, ‘పార్ట్-2’ ఫార్ములానే నడుస్తోంది. బాహుబలి, పుష్ప సినిమాలు రెండు పార్ట్లుగా రాగా, సలార్, దేవర లాంటి సినిమాలు పార్ట్ 1 తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో మిగతా హీరోలు, డైరెక్టర్లు కూడా ఇదే రూట్ పడుతున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ ట్రెండ్లోకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.… -
Vijay-Rashmika: విరోష్ జంటపై ఫేక్ ప్రచారం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్!
Vijay-Rashmika: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) జోడీని టార్గెట్ చేస్తూ నెట్టింట సాగుతున్న అసత్య ప్రచారాలపై ఎట్టకేలకు చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరి వ్యక్తిగత జీవితంపై లేనిపోని కట్టుకథలు అల్లుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విరోష్ టీమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హద్దులు దాటి ట్రోలింగ్కు పాల్పడుతున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. విజయ్ దేవరకొండ,… -
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త ట్రెండ్.. ఫోటోలు ఇస్తే కలెక్షన్లు వస్తాయా?
Tollywood: టాలీవుడ్లో ప్రమోషన్ల రూట్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా పూర్తవగానే ప్రెస్మీట్ పెట్టేవాళ్లు.. రిలీజ్కు ముందు ఆడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి నాలుగు డైలాగులు కొట్టి చేతులు దులుపుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ‘ఫ్యాన్స్ మీట్’ల పేరుతో సరికొత్త కల్చర్ మొదలైంది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు హడావుడిగా వేలాది మందిని పిలిపించి.. వరుసగా నిలబెట్టి ఫోటోలు దిగడమే ఇప్పుడు టాలీవుడ్లో నయా ట్రెండ్గా మారింది. అయితే… -
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిలేషన్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు రష్మిక స్వయంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో వచ్చిన ప్రస్తావనను వక్రీకరిస్తూ నెటిజన్లు గుప్పిస్తున్న విమర్శలు, సలహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు. నెట్టింట కొందరు వ్యక్తులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నిర్మాణాత్మకంగా కాకుండా, ఒక ‘ఆగ్రహంతో కూడిన గుంపు’లా మారి దాడి చేస్తున్న తీరును ఆమె తీవ్రంగా… -
Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న హీరో ‘విజయ్ దేవరకొండ’. వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా రౌడీ హీరో విజయ్ నటించిన ‘రణబాలి’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శుక్రవారం అనంతపురంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రణబాలి కో-ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వత.. విజయ్ వ్యక్తిత్వం, సేవా… -
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. రష్మిక దేవరకొండ కథానాయికగా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహిచింది. ఈ వేడుకలో హీరో, దర్శకుడు, చిత్ర నిర్మాతలు, నటి ఈశ్వరీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… -
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్…
తాజావార్తలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
-
Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
-
Upasana Konidela: పోస్ట్పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..