తల్లిపై బిడ్డలకు మమకారం ఉంటుంది. మాతృమూర్తికి కష్టం వస్తే పేగు పంచుకుని పుట్టిన బిడ్డలు సహించలేరు. ఆ గుండెలు తల్లడిల్లిపోతాయి. కారణం.. తల్లి, బిడ్డల మధ్య ఉండే రిలేషన్ అలాంటిది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి.
దక్షిణాది చిత్ర పరిశ్రమ లో లేడీ సూపర్ స్టార్ మంచి పేరు ప్రఖ్యాత లు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు .ఇక నయనతార విగ్నేష్ గత సంవత్సరం జూన్ నెల లో పెళ్లి చేసుకోగా అక్టోబర్ నెల లో వారు సరోగసి ద్వారా కవల మగ పిల్లల కు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తమ పెళ్లిరోజు సందర్భంగా మొదటిసారి వారిద్దరి పిల్లల ఫోటోల ను సోషల్ మీడియా వేదిక…
సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.నలభై ఏళ్ల వయస్సుకు దగ్గరవుతూ ఉన్న నయనతార.. పెళ్లి చేసుకున్నాక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే ఇప్పటికీ అదే అందం అదే ఫిట్‌నెస్‌తో లేడీ సూపర్ స్టార్‌గా వరుస సినిమాలను చేస్తుంది.అందంతో మాయ చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్ రహస్యాలకు సంబంధించిన…
nayanathara surrogacy issue: కోలీవుడ్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం నేడు ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. చాలా గ్రాండ్‌గా జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. రిసెప్షన్ వచ్చేసి 11వ తేదీన చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇకపోతే.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నయనతార పెళ్లి…
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార వివాహం ప్రియుడు విఘ్నేష్ శివన్ తో రేపు చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. గత ఐదేళ్ళుగా డేటింగ్ లోఉన్న ఈ జంట పెళ్ళి గురించి పలుమార్లు మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. అయితే ఎన్నో సార్లుగా వాయిదా పడుతూ వచ్చినప్పటికి ఈసారి మాత్రం ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కనుంది. నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ‘దేవుడితో పాటు…
గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్న కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. విచిత్రం ఏమంటే… ఇప్పటికే వారికి వివాహం జరిగినట్టుగా కొన్ని వందలసార్లు వార్తలు వచ్చాయి. కలిసి జీవితాన్ని గడుపుతున్న వీరు మాత్రం ఈ విషయమై పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే… తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను శనివారం కలిసి తమ వివాహ శుభలేఖను వారు అందించారు. ఈ సందర్భంగానూ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలిసిన…
కోలీవుడ్ లోని అడోరబుల్ కపుల్స్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరు. వీరిద్దరికి సంబంధించిన పిక్స్, న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దాదాపు గత ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తాజాగా విగ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ ను నిర్వహించారు. ఇందులో నెటిజన్లు ఆయనను ఆసక్తికరమైన విషయాలను అడిగారు. ఓ నెటిజన్ మాత్రం “నయనతారతో మీ ఫేవరెట్ పిక్ ఏది?” అని అడిగారు. అందుకు సమాధానంగా తాను…