nayanathara surrogacy issue: నయన్ సరోగసి వివాదం.. నివేదికలో ఉన్నదిదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
nayanathara surrogacy issue: కోలీవుడ్ కపుల్ నయనతార విగ్నేష్ శివన్ దంపతుల సరోగసీ వివాదం నేడు ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. నేడు సర్కారుకు కమిటీ సభ్యులు నివేదిక సమర్పించనున్నారు. ఇప్పుడు ఆ నివేదికలో ఏం ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయన్ – విగ్నేష్ లు అన్ని నిబంధనలు పాటించే తల్లిదండ్రులు అయ్యారా లేదా అని తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సిందే అంటున్నారు. ఇక ఇటీవలే ఈ జంట.. తమ పెళ్లి ఆరేళ్ళ క్రితమే పెళ్లి అయ్యినట్లు నిరూపించిన విషయం తెల్సిందే. సరోగసీ లీగల్ గానే జరిగినట్లు నయన్ దంపతులు చెప్తున్నారు. మరి ఆ నివేదికలో ఏం రానున్నదో చూడాలి.
Read Also: RGV Tweet On Rishi Sunak : రిషి సునాక్‌పై ఆర్టీవీ సంచలన ట్వీట్.. అవకాశం దొరికిందంటూ
Also Read
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీ వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
పెళ్లైన నాలుగున్నర నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. సరోగసి విధానంలో పిల్లలకు జన్మనివ్వడం నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా? ఇది చట్టబద్ధమేనా కాదా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతలుకు నోటీసులు జారీ చేసి, ఓ కమిటీని నియమించింది. దీనిపై కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేశారు. ఈ క్రమంలో నయన్ దంపతులకు కమిటీ అఫిడవిట్ పంపింది. తమకు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ అయ్యిందని అందులో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో సరోగసీ కోసం అప్లై చేశామని, నిబంధనలు అతిక్రమించలేదని పేర్కొన్నారు. ఈ వివాదంపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్న నేపథ్యం నివేదికలో ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. నివేదిక అందిన తరువాత సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా నివేదిక అంశాలను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్ తెలుపనున్నారు.
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!