Aadikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ ఆ తరువాత అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.వైష్ణవ్ తేజ్ 4 వ సినిమా గా వస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రం లో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరియు జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఆదికేశవ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ మరియు…
Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
Uppena: 69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన మొదలయ్యింది. ఢిల్లీలో ఈ సినిమా అవార్డు ఈవెంట్ జరుగుతుంది. ఇక ఇందులో ఇప్పటికే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ గా పురుషోత్తమ చార్యులు ఎన్నికయ్యారు. ఇక తాజాగా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఉప్పెన ఎన్నిక అయ్యింది.
Varun Tej Speech At BRO Pre Release Event: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్ మాట్లాడుతూ హాయ్ బ్రోస్, ఇందాక బాబాయ్ రాకముందు నేను వైష్ణవ్ తేజ్ కూర్చుని ఏమి మాట్లాడాలో కూర్చుని డిసైడ్ అయ్యాము కానీ బాబాయ్ రాగానే మొత్తం మర్చిపోయాం. ముందుగా ఈ బ్రో ప్రీ…
పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించాడు. మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తరువాత కొండ పొలం,రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసాడు. ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో.ఈ…
Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల రంగరంగ వైభవంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చాడు.